నీకే నా ఆరాధనా - YouWorship
Neeke Naa Aaraadhanaa
Artist: స్వెన్ ఎడ్వర్డ్స్
Category: Worship
Song Lyrics
నీకే నా ఆరాధనా.. నీకే ఆరాధనా.. (2) యుగయుగములకు తరతరములకు మహిమా ప్రభావము (2) నీకే యేసయ్యా.. నీకే యేసయ్యా.. ||నీకే|| నిన్న నేడు రేపు కూడ మారని వాడవు (2) ఎప్పటికిని ఏకరీతిగా ఉండువాడవు (2) ||నీకే|| ఆత్మతోను సత్యముతోను ఆరాధింతును (2) ఎప్పటికిని నిన్ను మాత్రమే నే సేవింతును (2) ||నీకే|| నీ రాజ్యములో నేను చేరు భాగ్యం నాకు దయచేయుమా (2) ఎప్పటికిని నీ అరచేతిలో చెక్కియుంచుమా (2) ||నీకే|| Neeke Naa Aaraadhanaa.. Neeke Aaraadhanaa.. (2) Yugayugamulaku Tharatharamulaku Mahimaa Prabhaavamu (2) Neeke Yesayyaa.. Neeke Yesayyaa.. ||Neeke|| Ninna Nedu Repu Kooda Maarani Vaadavu (2) Eppatikini Ekareethiga Unduvaadavu (2) ||Neeke|| Aathmathonu Sathyamuthonu Aaraadhinthunu (2) Eppatikini Ninnu Maathrame Ne Sevinthunu (2) ||Neeke|| Nee Raajyamulo Nenu Cheru Bhaagyam Naaku Dayacheyumaa (2) Eppatikini Nee Arachethilo Chekkiyunchumaa (2) ||Neeke||