నీకు సాటి ఎవరు లేరు - YouWorship
Neeku Saati Evaru Leru
Artist: ఫిలిప్ గరికి
Category: Praise
Song Lyrics
నీకు సాటి ఎవరు లేరు (యేసయ్యా) ఇలలో నీవే ఏకైక దేవుడవు (2) ఆత్మతో సత్యముతో ఆరాధింతును నీదు క్రియలు కొనియాడెదను (2) అత్యున్నతుడా నా యేసయ్యా నీవే నాకు నిజ రక్షకుడవు (2) ||నీకు|| పరమందు దూతలు నిను పొగడుచుందురు నీవే ప్రభువుల ప్రభువని (2) నీ ఘన కీర్తిని వివరించగలనా నా ప్రియుడా నా యేసయ్యా (2) ||అత్యున్నతుడా|| ఆకాశమనాడు ఆసీనుడైనవాడా నీ తట్టు కన్నులెత్తుచున్నాను (2) ఊహించువాటి కంటే అత్యధికముగా దయచేయువాడవు నీకే స్తోత్రం (2) ||అత్యున్నతుడా|| Neeku Saati Evaru Leru (Yesayyaa) Ilalo Neeve Ekaika Devudavu (2) Aathmatho Sathyamutho Aaraadhinthunu Needu Kriyalu Koniyaadedanu (2) Athyunnathudaa Naa Yesayyaa Neeve Naaku Nija Rakshakudavu (2) ||Neeku|| Paramandu Doothalu Ninu Pogaduchunduru Neeve Prabhuvula Prabhuvani (2) Nee Ghana Keerthini Vivarinchagalanaa Naa Priyudaa Naa Yesayyaa (2) ||Athyunnathudaa|| Aakaashmanadu Aaseenudainavaadaa Nee Thattu Kannuletthuchunnaanu (2) Oohinchuvaati Kante Athyadhikamugaa Dayacheyuvaadavu Neeke Sthothram (2) ||Athyunnathudaa||