నీకు కలిగిన దానిని చేపట్టుము - YouWorship
Neeku Kaligina Daanini Chepattumu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: నీకు కలిగిన దానిని - చేపట్టుము జారవిడచెదవేమో - జాగ్రత్తపడు (2) 1. పరమునకు విజయోత్సవముతో - మనము వెళ్ళెదము (2) పూర్ణ ఫలమును సంతసములో - మనము పొందెదము (2) 2. క్రీస్తు యేసుని స్వీకరించి - ప్రభులో నడచెదము వేరుపారి స్థిరతనొంది - విస్తరించెదము 3. లోక ఇచ్చలనన్ని మనము - విడచి పెట్టెదము ప్రభుని చిత్తము నెరిగి లోబడి - నిలిచియుండెదము 4. ఓపికతో పందెములో మనము - పాలు పొందెదము యేసువైపే దృష్టియుంచి - సాగి పోయెదము 5. చింతలన్నియు ప్రభుని మీదే - మనము వేసెదము ఆయనే నిరతంబు మనపై - చింతగలవాడు 6. బహు శీఘ్రముగా శ్రీ యేసు - మరల వచ్చును మనకు కలిగిన నిరీక్షణను - విడువ కుండెదము Pallavi: Neeku Kaligina Daanini - Chepattumu Jaaravidachedavemo - Jaagraththapadu (2) 1. Paramunaku Vijayothsavamutho - Manamu Velledamu (2) Poorna Phalamunu Santhasamulo - Manamu Pondedamu (2) 2. Kreesthu Yesuni Sveekarinchi - Prabhulo Nadachedamu Verupaari Sthirathanondi - Vistharinchedamu 3. Loka Ichchalananni Manamu - Vidachi Pettedamu Prabhuni Chiththamu Nerigi Lobadi - Nilichiyundedamu 4. Opikatho Pandemulo Manamu - Paalu Pondedamu Yesuvaipe Drushtiyunchi - Saagi Poyedamu 5. Chinthalanniyu Prabhuni Meede - Manamu Vesedamu Aayane Nirathambu Manapai - Chinthagalavaadu 6. Bahu Sheeghramugaa Shree Yesu - Marala Vachchunu Manaku Kaligina Nireekshananu - Viduva Kundedamu