నీకు ఎంత చేసినా - YouWorship
Neeku Entha Chesinaa
Artist: విలియం కేరి
Category: Praise
Song Lyrics
నీకు ఎంత చేసినా ఋణము తీరదయ్యా నీకు ఎంత పాడినా ఆశ తీరదయ్యా (2) నీవు చేసినవి చూపినవి వింటే హృదయం తరియించి పోతుంది దేవా నీవు చూపినవి చేసినవి చూస్తే హృదయం ఉప్పొంగి పోతుంది దేవా దేవా… యేసు దేవా – నాధా… యేసు నాధా నా మార్గమంతటిలో నను కాపాడినావు (2) నా చేయి పట్టుకొని నను నడిపించినావు (2) ఏమేమి మారినా నీ మాట మారదు (2) అదియే నాకు బలమైన దుర్గము (2) ||దేవా|| మా కష్ట కాలంలో మమ్ము కరుణించినావు (2) ఏ రాయి తగలకుండా మము ఎత్తి పట్టినావు (2) ఏమేమి మారినా నీ మాట మారదు (2) అదియే నాకు బలమైన దుర్గము (2) ||దేవా|| Neeku Entha Chesinaa Runamu Theeradayyaa Neeku Entha Paadinaa Aasha Theeradayyaa (2) Neevu Chesinavi Choopinavi Vinte Hrudayam Thariyinchi Pothundi Devaa Neevu Choopinavu Chesinavi Choosthe Hrudayam Uppongi Pothundi Devaa Devaa.. Ysu Devaa – Naathaa.. Yesu Nathaa Naa Maargamathatilo Nanu Kaapaadinaavu (2) Naa Cheyi Pattukoni Nanu Nadipinchinaavu (2) Ememi Maarinaa Nee Maata Maaradu (2) Adiye Naaku Balamaina Durgamu (2) ||Devaa|| Maa Kashta Kaalamlo Mammu Karuninchinaavu (2) Ae Raayi Thagalakundaa Mamu Etthi Pattinaavu (2) Ememi Maarinaa Nee Maata Maaradu (2) Adiye Naaku Balamaina Durgamu (2) ||Devaa||