నీకసాధ్యమైనది ఏదియు లేదు - YouWorship
Neekasaadhyamainadi Ediyu Ledu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
నీకసాధ్యమైనది ఏదియు లేదు సమస్తము సాధ్యము నీకు (2) ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం (2) ||నీకసాధ్యమైనది|| వ్యాధులనుండి స్వస్థపరచుట సాధ్యం – సాధ్యం బలహీనులకు బలమునిచ్చుట సాధ్యం – సాధ్యం (2) నీకు సాటియైన దేవుడు లేనే లేడు యేసయ్యా నీకు సాటియైన దేవుడు జగమున లేనే లేడయ్యా (2) బలవంతుడా మహోన్నతుడా స్తోత్రార్హుడా – నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది|| పాపమునుండి విడిపించుట సాధ్యం – సాధ్యం శాపమునుండి విముక్తినిచ్చుట సాధ్యం – సాధ్యం (2) నీలా ప్రేమించే దేవుడు లేనే లేడు యేసయ్యా నీలా ప్రేమించే దేవుడు జగమున లేనే లేడయ్యా (2) బలవంతుడా మహోన్నతుడా స్తోత్రార్హుడా – నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది|| దుష్ట శక్తులను కాల్చివేయుట సాధ్యం – సాధ్యం నీతి రాజ్యమును స్థాపించుట సాధ్యం – సాధ్యం (2) నీలా గొప్ప కార్యములు చేసే దేవుడు లేడు యేసయ్యా నీలా గొప్ప కార్యములు చేసే దేవుడు జగమున లేనే లేడయ్యా (2) బలవంతుడా మహోన్నతుడా స్తోత్రార్హుడా – నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది|| సర్వ సత్యములో నడిపించుట సాధ్యం – సాధ్యం పరిశుద్ధాత్మను అనుగ్రహించుట సాధ్యం – సాధ్యం (2) నీలా పరిశుద్ధ దేవుడు లేనే లేడు యేసయ్యా నీలా పరిశుద్ధ దేవుడు జగమున లేనే లేడయ్యా (2) బలవంతుడా మహోన్నతుడా స్తోత్రార్హుడా – నా యేసయ్యా (2) ||నీకసాధ్యమైనది|| Neekasaadhyamainadi Ediyu Ledu Samasthamu Saadhyamu Neeku (2) Prabhuvaa Prabhuvaa Samasthamu Saadhyam (2) ||Neekasaadhyamainadi|| Vyaadhulanundi Swasthaparchuta Saadhyam – Saadhyam Balaheenulaku Balamunichchuta Saadhyam – Saadhyam (2) Neeku Satiyaina Devudu Lene Ledu Yesayyaa Neeku Satiyaina Devudu Jagamuna Lene Ledayyaa (2) Balavanthudaa Mahonnathudaa Sthothraarhudaa – Naa Yesayyaa (2) ||Neekasaadhyamainadi|| Paapamunundi Vidipinchuta Saadhyam – Saadhyam Shaapamunundi Vimukthinichchuta Saadhyam – Saadhyam (2) Neelaa Preminche Devudu Lene Ledu Yesayyaa Neelaa Preminche Devudu Jagamuna Lene Ledayyaa (2) Balavanthudaa Mahonnathudaa Sthothraarhudaa – Naa Yesayyaa (2) ||Neekasaadhyamainadi|| Dushta Shakthulanu Kaalchiveyuta Saadhyam – Saadhyam Neethi Raajyamunu Sthaapinchuta Saadhyam – Saadhyam (2) Neelaa Goppa Kaaryamulu Chese Devudu Ledu Yesayyaa Neelaa Goppa Kaaryamulu Chese Devudu Jagamuna Lene Ledayyaa (2) Balavanthudaa Mahonnathudaa Sthothraarhudaa – Naa Yesayyaa (2) ||Neekasaadhyamainadi|| Sarva Sathyamulo Nadipinchuta Saadhyam – Saadhyam Parishuddhaathmanu Anugrahinchuta Saadhyam – Saadhyam (2) Neelaa Parishuddha Devudu Lene Ledu Yesayyaa Neelaa Parishuddha Devudu Jagamuna Lene Ledayyaa (2) Balavanthudaa Mahonnathudaa Sthothraarhudaa – Naa Yesayyaa (2) ||Neekasaadhyamainadi||