నిశిరాత్రి - YouWorship
Nishi Raathri
Artist: జోయెల్ కొడాలి
Category: Comfort
Song Lyrics
నిశిరాత్రి సుడిగాలిలో చిక్కితిని ఊపిరితో మిగిలెదనా ఉదయానికి తడవు చేయక యేసు నను చేరుకో నా ప్రక్కనే ఉండి నను పట్టుకో భయముండగలదా నీవున్నచో నీ కన్నులు నామీద నిలిచుండగా ఈ చీకటి సమయం నిలిచెను నా ఈ పయనం కనిపించక దారులు మొదలాయెను కలవరము వీచే ఈ గాలులలో నే కొట్టుకుపోకుండా తప్పించెదవని దేవా ఆశతో నే వేచితిని నే చేసిన వాగ్ధానము లెన్నో ఉన్నాయి నెరవేర్చు బాధ్యతలు ఇంకా మిగిలాయి ఈ రేయి ఈ చోటే నేనాగి పోవలదు రాతిరి గడిచేవరకు నీ చాటున నను దాచి అల్పము ఈ జీవితమని నేనెరిగితిని కనురెప్పపాటున ఆవిరికాగలదు అనుదినమిక నీ కృపనే నే కోరుచు పయనింతును నా గురివైపు నిను ఆనుకుని భయముండగలదా నీవున్నచో నీ కన్నులు నామీద నిలిచుండగా Nishi Raathri Sudigaalilo Chikkithini Oopiritho Migiledanaa Udayaaniki Thadavu Cheyaka Yesu Nanu Cheruko Naa Prakkane Undi Nanu Pattuko Bhayamundagaladaa Neevunnacho Naa Cheyi Nee Chethilo Undagaa ||Nishi Raathri|| Kanipinchaka Daarulu Modalaayenu Kalavaramu Veeche Ee Gaalulalo Ne Kottukupokundaa Thappinchedavani Devaa Aashatho Ne Vechithini Neevu Gaaka Naakipudu Dikkevvaru ||Nishi Raathri|| Neraverchu Baadhyathalu Inkaa Migilaayi Ee Reyi Ee Chote Nenaagi Povaladu Raathiri Gadiche Varaku Nee Chaatuna Nanu Daachi Udayamunu Choopinchumu Naa Kantiki Kanureppa Paatuna Aaviri Kaagaladu Anudinamika Nee Krupane Ne Koruchu Payaninthunu Naa Guri Vaipu Ninu Aanukoni Bhayamundagaladaa Neevunnacho Nee Kannulu Naa Meeda Nilichundagaa Naa Cheyi Nee Chethilo Undagaa