నిర్మింపబడితిమి మనము దైవగృహముగా - YouWorship
Nirmimpabadithimi Manamu Daivagruhamugaa
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: నిర్మింపబడితిమి మనము దైవగృహముగా (2) తన కృపచే స్థిరపరచబడితిమి (2) 1. కార్చెను యేసు రక్తము మనకై - కూర్చెను సంఘముగా (2) కృతజ్ఞతలు చెల్లించెదము - మనప్రభు యేసునకే (2) 2. పరిశుద్ధుల సహవాసమునిచ్చి పరలోకమునిచ్చే పూజనీయుని పూజించెదము - మనసార మనము 3. పరదేశులమై యున్న మనల - తన ఇంటికి జేర్చె ప్రాపుగ మనము ప్రస్తుతింతుము - భక్తపాలకుని 4. తన కార్యమును మనలో జేసి - తన సేవకు పిలిచె తనివి తీరగ స్తుతులర్పింతము - వినయముగా మనము 5. సంఘంబునకు శిరస్సైయున్న శ్రీ యేసు ప్రభునే సర్వకాలము జయశబ్దముతో - సన్నుతించెదము Pallavi: Nirmimpabadithimi Manamu Daivagruhamugaa (2) Thana Krupache Sthiraparachabadithimi (2) 1. Kaarchenu Yesu Rakthamu Manakai - Koorchenu Sangghamugaa (2) Kruthagnathalu Chellinchedamu - ManaPrabhu Yesunake (2) 2. Parishuddhala Sahavaasamunichchi Paralokamunichche Poojaneeyuni Poojinchedamu - Manasaara Manamu 3. Paradeshulamai Yunna Manala - Thana Intiki Jerche Praapuga Manamu PraSthuthinthumu - Bhakthapaalakuni 4. Thana Kaaryamunu Manalo Jesi - Thana Sevaku Piliche Thanivi Theeraga Sthuthularpinthamu - Vinayamugaa Manamu 5. Sangghambunaku Shirassaiyunna Shree Yesu Prabhune Sarvakaalamu Jayashabdamutho - Sannuthinchedamu