నిరతము స్తుతియించుము - YouWorship
Nirathamu Sthuthiyinchumu
Artist: రాజా రెడ్డి యరబం
Category: Praise
Song Lyrics
నిరతము స్తుతియించుము ఓ మనసా క్రీస్తేసుని స్తుతించు (2) బాధలను తీర్చేటి ఆ స్తోత్రార్హుని కష్టాలు తొలగించే ఆ కరుణశీలుని (2) మరువక స్తుతియించుము ఓ మనసా జయగీతముతో స్తుతించు ||నిరతము|| వేదనలో విడిపించే ఆ దేవ దేవుని స్తుతియించుము ఆపదలో ఆదుకొనే ఆరాధ్య దైవమునే స్తుతియించుము (2) నిన్నిలలో ఓదార్చి తన కృపలో బలపరచే (2) ఆ నిజ స్నేహితుని కృతజ్ఞత కలిగి స్తుతియించుము – (2) ||నిరతము|| అన్ని సమయాలలో చాలిన దేవుని స్తుతియించుము పేరు జీవ గ్రంథములో వ్రాసిన గొర్రెపిల్లని స్తుతియించుము (2) నీ భారం తొలగించి తన కృపలో ఆదరించే (2) నీ ఆత్మ కాపరియైన పరిశుద్ధాత్ముని స్తుతియించుము – (2) ||నిరతము|| Nirathamu Sthuthiyinchumu O Manasaa Kreesthesuni Sthuthinchu (2) Baadhalanu Theercheti Aa Sthothraarhuni Kashtaalu Tholaginche Aa Karunasheeluni (2) Maruvaka Sthuthiyinchumu O Manasaa Jayageethamutho Sthuthinchu ||Nirathamu|| Vedhanalo Vidipinche Aa Deva Devuni Sthuthiyinchumu Aapadalo Aadukone Aaraadhya Daivamune Sthuthiyinchumu (2) Ninnilalo Odaarchi Thana Krupalo Balaparache (2) Aa Nija Snehithunu Kruthagnatha Kaligi Sthuthiyinchumu – (2) Anni Samayaalalo Chaalina Devuni Sthuthiyinchumu Peru Jeeva Grandhamulo Raasina Gorrepillani Sthuthiyinchumu (2) Nee Bhaaram Tholaginchi Thana Krupalo Aadarainche (2) Nee Aathma Kaapariyaina Parishuddhthaathmuni Sthuthiyinchumu – (2) ||Nirathamu||