నిరంతరమైన నీ కృపలో - YouWorship
Nirantharamaina Nee Krupalo
Artist: ప్రతాప్ చిలమకూరు
Category: Praise
Song Lyrics
నిరంతరమైన నీ కృపలో నే పొందుచున్న ఆనందమే అది అవధులు లేని ఆనందమే అది శాశ్వతమైన ఆనందమే (2) ||నిరంతరమైన|| అర్హతే లేని నాకు అందలము నిచ్చినావు అపవాదినెదిరించుటకు అధికారమిచ్చినావు (2) నా శక్తి కాదు దేవా – నీ ఆత్మ చేతనే నీ ఘన కార్యములు వర్ణింప శక్యమే (2) ||నిరంతరమైన|| బలహీనుడైన నన్ను బలవంతుని చేసినావు బలమైన కార్యములను బహుగా చేయించినావు (2) నా శక్తి కాదు దేవా – నీ ఆత్మ చేతనే నీ ఘన కార్యములు వర్ణింప శక్యమే (2) ||నిరంతరమైన|| మహిమా ప్రభావము నీకే చెల్లింతు మహిమోన్నతుడా మరణమైన నిన్ను విడువను నా పరుగు ముగిసేదాకా (2) నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే అది ఎంతో మేలే (2) ||నిరంతరమైన|| Nirantharamaina Nee Krupalo Ne Ponduchunna Aanandame Adi Avadhulu Leni Aanandame Adi Shaashwathamaina Aanandame (2) ||Nirantharamaina|| Arhathe Leni Naaku Andalamu Nichchinaavu Apavaadinedirinchutaku Adhikaaramichchinaavu (2) Naa Shakthi Kaadu Devaa – Nee Aathma Chethane Nee Ghana Kaaryamulu Varnimpa Shakyame (2) ||Nirantharamaina|| Balaheenudaina Nannu Balavanthuni Chesinaavu Balamaina Kaaryamulanu Bahugaa Cheyinchinaavu (2) Naa Shakthi Kaadu Devaa – Nee Aathma Chethane Nee Ghana Kaaryamulu Varnimpa Shakyame (2) ||Nirantharamaina|| Mahimaa Prabhaavamu Neeke Chellinthu Mahimonnathudaa Maranamina Ninnu Viduvanu Naa Parugu Mugisedaakaa (2) Naa Mattukaithe Brathukuta Kreesthe Chaavaithe Adi Entho Mele (2) ||Nirantharamaina||