నిరంతరం నీతోనే - YouWorship
Nirantharam Neethone
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది (2) నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా ||నిరంతరం|| చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను (2) నీలోనే నేను వెలగాలని నీ మహిమ నాలో నిలవాలని (2) పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు నీ రాకడకై ||నిరంతరం|| నీ రూపము నేను కోల్పయినా నీ రక్తముతో కడిగితివి (2) నీతోనే నేను నడవాలని నీ వలెనే నేను మారాలని (2) పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీ రాకడకై ||నిరంతరం|| తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోని నాటితివి (2) నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని (2) పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు నీ రాకడకై ||నిరంతరం|| Nirantharam Neethone Jeevinchaalane Aasha Nannila Brathikinchuchunnadi (2) Naa Praaneshwaraa Yesayyaa Naa Sarvasvamaa Yesayyaa ||Niranatharam|| Cheekatilo Nenunnappudu Nee Velugu Naapai Udayinchenu (2) Neelone Nenu Velagaalani Nee Mahima Naalo Nilavaalani (2) Parishuddhaathma Abhishekamutho Nannu Nimpuchunnaavu Nee Raakadakai ||Niranatharam|| Nee Roopamu Nenu Kolpyinaa Nee Rakthamutho Kadigithivi (2) Neethone Nenu Nadavaalani Nee Valane Nenu Maaraalani (2) Parishuddhaathma Varamulatho Alankarinchuchunnaavu Nee Raakadakai ||Niranatharam|| Tholakari Varshapu Jallulalo Nee Polamulone Naatithivi (2) Neelone Chigurinchaalani Neelone Pushpinchaalani (2) Parishuddhaathma Varshamutho Siddhaparachuchunnaavu Nee Raakadakai ||Niranatharam||