నిబ్బరముతో నా యేసుకే - YouWorship
Nibbaramutho Naa Yesuke
Artist: పి సతీష్ కుమార్
Category: Praise
Song Lyrics
నిబ్బరముతో నా యేసుకే స్తుతి పాడెదా వేకువనే లేచి నా ప్రభునే కొనియాడెదా (2) యేసయ్యా… యేసయ్యా… స్తుతులకు పాత్రుడవు నీవయ్యా యేసయ్యా… యేసయ్యా… మాహిమ ఘనతలు నీకయ్యా (2) ||నిబ్బరముతో|| కష్టకాలమందు నాకు – కనికరము చూపెను కాలుజారుతున్నవేళ – కరుణతో నిలిపెను (2) కడుపు కాలుతున్నవేళ – నా కడుపు నింపెను కన్నిటి బ్రతుకును – నాట్యముగా మార్చెను కఠినమైన కాలములో – నా చెంత నిలిచెను ||యేసయ్యా|| దిక్కుదెసలేని నాకు – దర్శనము నిచ్చెను ధనము ఘనము లేని నాకు ఘనతనెంతో నిచ్చెను (2) దిక్కుతోచని వేళ – నా దిక్కై నిలిచెను దుష్ట శక్తులన్నిటిని – నాకు దూరపరచెను దీవెనలు కుమ్మరించి – ధన్యునిగా చేసెను ||యేసయ్యా|| Nibbaramutho Naa Yesuke Sthuthi Paadedaa Vekuvane Lechi Naa Prabhune Koniyaadedaa (2) Yesayyaa.. Yesayyaa.. Sthuthulaku Paathrudavu Neevayyaa Yesayyaa.. Yesayyaa.. Mahima Ghanathalu Neekayyaa (2) ||Nibbaramutho|| Kashta Kaalamandu Naaku – Kanikaramu Choopenu Kaalu Jaaruthunna Vela – Karunatho Nilipenu (2) Kadupu Kaaluthunna Vela – Naa Kadupu Nimpenu Kanneeti Brathukunu – Naatyamugaa Maarchenu Katinamaina Kaalamulo – Naa Chentha Nilichenu ||Yesayyaa|| Dikku Desa Leni Naaku – Darshanamu Nichchenu Dhanamu Ghanamu Leni Naaku – Ghanathanentho Nichchenu (2) Dikku Thochani Vela – Naa Dikkai Nilichenu Dushta Shakthulannitini – Naaku Dooraparachenu Deevenalu Kummarinchi – Dhanyunigaa Chesenu ||Yesayyaa||