నిన్నే నే నమ్ముకున్నానూ - YouWorship
Ninne Ne Nammukunnaanu
Artist: పాల్ మోసెస్
Category: Hope
Song Lyrics
నిన్నే నే నమ్ముకున్నాను నీవంటి వారు ఎవరయ్యా నిన్నే నే నమ్ముకున్నాను నీవంటి వారు లేరయ్యా (2) అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా (2) ||నిన్నే నే|| నీవే ఏదైనా చేయ్యాలంటు నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను (2) తప్పక చేస్తావని నిన్ను నమ్మి (2) నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా (2) ||అద్భుతం|| నిందలు అవమానాలు సహించుకుంటు నీ రెక్కల నీడనే ఆశ్రయించాను (2) నీ వాగ్దానములను చేత పట్టి (2) నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా (2) ||అద్భుతం|| Ninne Ne Nammukunnaanu Neevanti Vaaru Evarayyaa Ninne Ne Nammukunnaanu Neevanti Vaaru Lerayyaa (2) Adbhutham Cheyumayaa Naa Jeevithamlo Ninne Ne Nammi Unnaanesayyaa (2) ||Ninne Ne|| Neeve Edainaa Cheyyaalantu Nee Kaaryaalakai Eduru Choosthunnaanu (2) Thappaka Chesthaavani Ninnu Nammi (2) Nee Karamupai Drushti Unchinaanayyaa (2) ||Adbhutham|| Nindalu Avamaanalu Sahinchukuntu Nee Rekkala Needane Aashrayinchaanu (2) Nee Vaagdhaanamulanu Chetha Patti (2) Nee Mukhamupai Drushti Unchinaanayyaa (2) ||Adbhutham||