నిన్ను వెంబడించెద - YouWorship
Ninnu Vembadincheda
Artist: జక్కి దేవరాజ్
Category: Commitment
Song Lyrics
నిన్ను వెంబడించెద నీ కాడి మోయుదున్ నీదు పాదముల చెంత నే నేర్చుకొందును (2) మాదిరి నీవే – నెమ్మది నీవే దీనుడవు యేసయ్యా (2) ||నిన్ను|| పాపాంధకారం లో నుండి రక్షించి వెలిగించితివి (2) పరిశుద్ధమైన పిలుపుతో నీ వెంబడి రమ్మంటివి (2) నీ వెంబడి రమ్మంటివి ||నిన్ను|| లోకాశలన్ని నీ కోసం నేనింక ఆశించను (2) లోపంబులేని ప్రేమతో నీ కోసం జీవింతును (2) నీ కోసం జీవింతును ||నిన్ను|| పవిత్రపరచుకొందును అర్పించు కొందును (2) కష్టాలు శ్రమలు రేగినా నిను వీడిపోనయ్యా (2) నిను వీడిపోనయ్యా ||నిన్ను|| ప్రేమ సువార్త ప్రకటింప భారంబు మోపితివి (2) సత్యమార్గంబు చాటగ పంపుము నా ప్రభువా (2) పంపుము నా ప్రభువా ||నిన్ను|| Ninnu Vembadincheda Nee Kaadi Moyudun Needu Paadamula Chentha Ne Nerchukondunu (2) Maadiri Neeve – Nemmadi Neeve Deenudavu Yesayyaa (2) ||Ninnu|| Paapaandhakaramlo Nundi Rakshinchi Veliginchithivi (2) Parishuddhamaina Piluputho Nee Vembadi Rammantivi (2) Nee Vembadi Rammantivi ||Ninnu|| Lokaashalanni Nee Kosam Neninka Aashinchanu (2) Lopambu Leni Prematho Nee Kosam Jeevinthunu (2) Nee Kosam Jeevinthunu ||Ninnu|| Pavithraparachukondunu Arpinchukondunu (2) Kashtaalu Shramalu Reginaa Ninu Veediponayyaa (2) Ninu Veediponayyaa ||Ninnu|| Prema Suvaartha Prakatimpa Bhaarambu Mopithivi (2) Sathya Maargambu Chaataga Pampumu Naa Prabhuvaa (2) Pampumu Naa Prabhuvaa ||Ninnu||