నిన్ను నేను విడువను - YouWorship
Ninnu Nenu Viduvanu
Artist: వులిపాక జగన్నాధము
Category: Praise & Worship
Song Lyrics
నిన్ను నేను విడువను దేవ - నీవు నను దీవించు వరకు = నిన్ను నమ్మినవారల నెల్ల - నీవు చక్కంగ దీవించెదవు ॥నిన్ను॥ 1. నేను శత్రువునై యుండంగ - నీవు నాపై నెనరు జూపి = దాన మిచ్చితివి నాకొరకు - దారుడౌ నీ ప్రియ పుత్రుని ॥నిన్ను॥ మదిని నీవు - త్రోవను బెట్టితివి నన్ను ॥నిన్ను॥ 3. నాంటనుండి నేటి వరకు - నాకు గల్లిన శోధనములలో = నేటుగా నను గాచిన వాండవు - నీవు గావా, ఓ నా తండ్రి ॥నిన్ను॥ 4. ఇంత కాలము నన్ను గాచి - యి(కను నన్ను విడువ వనుచు = సంత సించి మదిని నేను - జక్మంగ నీ దరి జేరితిని ॥నిన్ను॥ ర్. నీవు గాక యెవరున్నారు - నేలపైని నను గాపాడం = చేవ లేని నాకు నీవు - చేవ గలుగ జేయం గలవు ॥నిన్ను॥ 6. అడుగు వారి కిచ్చెద నంచు - నాన తిచ్చినావు గాన = నడిగెద నిను సాహాయ్యంబు - నాత్మమై యున్నట్టి తండ్రి ॥నిన్ను॥ 7. నాదు ప్రార్థన లన్నియి నీవు - నీదు కృపచే నాలకించి = నీదు సరణిని నిల్చి నన్ను - నేర్చు దనరంగ రక్షించితివి ॥నిన్ను॥ Ninnu Nenu Viduvanu Deva - Neevu Nanu Deevinchu Varaku = Ninnu Namminavaarala Nella - Neevu Chakkangga Deevinchedavu ॥Ninnu॥ 1. Nenu Shathruvunai Yundangga - Neevu Naapai Nenaru Joopi = Daana Michchithivi Naakoraku - Daarudau Nee Priya Puthruni ॥Ninnu॥ Madini Neevu - Throvanu Bettithivi Nannu ॥Ninnu॥ 3. Naantanundi Neti Varaku - Naaku Gallina Shodhanamulalo = Netugaa Nanu Gaachina Vaandavu - Neevu Gaavaa, O Naa Thandri ॥Ninnu॥ 4. Intha Kaalamu Nannu Gaachi - Yi(Kanu Nannu Viduva Vanuchu = Santha Sinchi Madini Nenu - Jakmangga Nee Dari Jerithini ॥Ninnu॥ R. Neevu Gaaka Yevarunnaaru - Nelapaini Nanu Gaapaadan = Cheva Leni Naaku Neevu - Cheva Galuga Jeyan Galavu ॥Ninnu॥ 6. Adugu Vaari Kichcheda Nanchu - Naana Thichchinaavu Gaana = Nadigeda Ninu Saahaayyambu - Naathmamai Yunnatti Thandri ॥Ninnu॥ 7. Naadu Praarthana Lanniyi Neevu - Needu Krupache Naalakinchi = Needu Saranini Nilchi Nannu - Nerchu Danarangga Rakshinchithivi ॥Ninnu॥