నిన్ను తలచి - YouWorship
Ninnu Thalachi
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
నిన్ను తలచి నను నేను మరచి నీ సాక్షిగా ఇల నే బ్రతుకుచుంటిని (2) యేసయ్యా.. నీ కృప లేక నే బ్రతుకలేను (2) ||నిను తలచి|| జీవము లేని దైవారాధనలో నిర్జీవ క్రియలతో మృతుడనైతిని (2) జీవాధిపతివై నా జీవితానికి నిత్య జీవము నొసగిన యేసయ్యా (2) ||నిను తలచి|| దారే తెలియని కారు చీకటిలో బ్రతుకే భారమై నలిగిపోతిని (2) నీతి సూర్యుడా ఎదలో ఉదయించి బ్రతుకే వెలుగుతో నింపిన యేసయ్యా (2) ||నిను తలచి|| సద్గుణ శీలుడా సుగుణాలు చూచి హృదిలో నేను మురిసిపోతిని (2) సుగుణాలు చూచుటకే నీవు సిలువలో నాకై నలిగిన యేసయ్యా (2) ||నిను తలచి|| Ninnu Thalachi Nanu Nenu Marachi Nee Saakshigaa Ila Ne Brathukuchuntini (2) Yesayyaa.. Nee Krupa Leka Ne Brathukalenu (2) ||Ninu Thalachi|| Jeevamu Leni Daivaaraadhanalo Nirjeeva Kriyalatho Mruthudanaithini (2) Jeevadhipathivai Naa Jeevithaaniki Nithya Jeevamu Nosagina Yesayyaa (2) ||Ninu Thalachi|| Daare Theliyani Kaaru Cheekatilo Brathuke Bhaaramai Naligipothini (2) Neethi Sooryudaa Edalo Udayinchi Brathuke Velugutho Nimpina Yesayyaa (2) ||Ninu Thalachi|| Sadguna Sheeluda Sugunaalu Choochi Hrudilo Nenu Murisipothini (2) Sugunaalu Choochutake Neevu Siluvalo Naakai Naligina Yesayyaa (2) ||Ninu Thalachi||