నిన్ను చూడగ వచ్చినాడురా - YouWorship
Ninnu Choodaga Vachchinaaduraa
Artist: ఏ ఆర్ స్టీవెన్సన్
Category: Christmas
Song Lyrics
నిన్ను చూడగ వచ్చినాడురా దేవ దేవుడు గొప్ప రక్షణ తెచ్చినాడురా యేసు నాథుడు (2) లోకమే సంతోషించగా ప్రేమనే పంచే క్రీస్తుగా బెత్లెహేమను ఊరిలో కన్యకు పుట్టినాడురా పొత్తి గుడ్డల మధ్యలో హాయిగా నిద్దరోయెరా ||నిన్ను|| దేవుని కోపము నుండి తప్పించే ప్రియ పుత్రుడాయనే (2) ముట్టుకో ముద్దు పెట్టుకో (2) ||బెత్లెహేమను|| గుండెలో కొలువైయుండి దీవించే ధనవంతుడాయనే (2) ఎత్తుకో బాగా హత్తుకో (2) ||బెత్లెహేమను|| తోడుగ వెంటే ఉండి రక్షించే బలవంతుడాయనే (2) చేరుకో నేడే కోరుకో (2) ||బెత్లెహేమను|| Ninnu Choodaga Vachchinaaduraa Deva Devudu Goppa Rakshana Thechchinaaduraa Yesu Naathudu (2) Lokame Santhoshinchagaa Premane Panche Kreesthugaa Bethlehemanu Oorilo Kanyaku Puttinaaduraa Potthi Guddala Madhyalo Haayigaa Niddaroyeraa ||Ninnu|| Devuni Kopamu Nundi Thappinche Priya Puthrudaayane (2) Muttuko Muddu Pettuko (2) ||Bethlehemanu|| Gundelo Koluvaiyundi Deevinche Dhanavanthudaayane (2) Etthuko Baagaa Hatthuko (2) ||Bethlehemanu|| Thoduga Vente Undi Rakshinche Balavanthudaayane (2) Cheruko Nede Koruko (2) ||Bethlehemanu||