నిన్ను కాపాడు దేవుడు - YouWorship
Ninnu Kaapaadu Devudu
Artist: క్రాంతి చేపూరి
Category: Comfort
Song Lyrics
నిన్ను కాపాడు దేవుడు కునుకడు నిదురపోడు – నిదురపోడు వాగ్ధానమిచ్చి మాట తప్పడు నమ్మదగినవాడు – నమ్మదగినవాడు భయమేల నీకు – దిగులేల నీకు (2) ఆదరించు యేసు దేవుడు ఉండగా ||నిన్ను కాపాడు|| శత్రు బలము నిన్ను చుట్టుముట్టినా శోధనలలో – నిన్ను నెట్టినా (2) కోడి తన పిల్లలను కాచునంతగా కాపాడు దేవుడు నీకు ఉండగా (2) భయమేల నీకు – దిగులేల నీకు (2) కాపాడు గొప్ప దేవుడు ఉండగా ||నిన్ను కాపాడు|| రోగ భారమందు లేవకున్ననూ వ్యాధులు నిన్ను కృంగదీసినా (2) చనిపోయిన లాజరును తిరిగి లేపిన స్వస్థపరచు దేవుడు నీకు ఉండగా (2) భయమేల నీకు – దిగులేల నీకు (2) స్వస్థపరచు సత్య దేవుడు ఉండగా ||నిన్ను కాపాడు|| Ninnu Kaapaadu Devudu Kunukadu Nidurapodu – Nidurapodu Vaagdhaanamichchi Maata Thappadu Nammadaginavaadu – Nammadaginavaadu Bhayamela Neeku – Digulela Neeku (2) Aadarinchu Yesu Devudu Undagaa ||Ninnu Kaapaadu|| Shathru Balamu Ninnu Chuttumuttinaa Shodhanalalo – Ninnu Nettinaa (2) Kodi Thana Pillalanu Kaachunanthagaa Kaapaadu Devudu Neeku Undagaa (2) Bhayamela Neeku – Digulela Neeku (2) Kaapaadu Goppa Devudu Undagaa ||Ninnu Kaapaadu|| Roga Bhaaramandu Levakunnanoo Vyaadulu Ninnu Krungadeesinaa (2) Chanipoyina Laazarunu Thirigi Lepina Swasthaparachu Devudu Neeku Undagaa (2) Bhayamela Neeku – Digulela Neeku (2) Swasthaparachu Sathya Devudu Undagaa ||Ninnu Kaapaadu||