నిన్ను కాపాడువాడు కునుకడు - YouWorship
Ninnu Kaapaaduvaadu Kunukadu
Artist: జాన్ వెస్లీ
Category: Comfort
Song Lyrics
నిన్ను కాపాడువాడు కునుకడు నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు (2) నీ భారము వహియించు యేసు నీ కొరకై మరణించె చూడు (2) ||నిన్ను కాపాడు|| పలుకరించే వారు లేక పరితపిస్తున్నా కనికరించి వారు లేక కుమిలిపోతున్నా (2) కలతలెన్నో కీడులెన్నో బ్రతుకు ఆశను అణచివేసినా (2) ఎడబాయడు యేసు నిన్ను దరి చేర్చును యేసు నిన్ను (2) ||నిన్ను కాపాడు|| మనస్సులోన శాంతి కరువై మదనపడుతున్నా పరుల మాటలు కృంగదీసి బాధపెడుతున్నా (2) భీతులెన్నో భ్రాoతులెన్నో సంతసంబును త్రుంచివేసినా (2) ఎడబాయడు యేసు నిన్ను దరి చేర్చును యేసు నిన్ను (2) ||నిన్ను కాపాడు|| Ninnu Kaapaaduvaadu Kunukadu Ninnu Preminchu Yesu Nidurapodennadu (2) Nee Bhaaramu Vahiyinchu Yesu Nee Korakai Maraninche Choodu (2) ||Ninnu Kaapaadu|| Palukarinche Vaaru Leka Parithapisthunnaa Kanikarinche Vaaru Leka Kumilipothunnaa (2) Kalathalenno Keedulenno Brathuku Aashanu Anachivesinaa (2) Edabaayadu Yesu Ninnu Dari Cherchunu Yesu Ninnu (2) ||Ninnu Kaapaadu|| Manassulona Shaanthi Karuvai Madanapaduthunnaa Parula Maatalu Krungadeesi Baadhapeduthunnaa (2) Bheethulenno Bhraanthulenno Santhasambunu Thrunchivesinaa (2) Edabaayadu Yesu Ninnu Dari Cherchunu Yesu Ninnu (2) ||Ninnu Kaapaadu||