నిను స్తుతియించే కారణం - YouWorship
Ninu Sthuthiyinche Kaaranam
Artist: షాలేం ఇశ్రాయేల్ అరసవెల్లి
Category: Praise
Song Lyrics
నిను స్తుతియించే కారణం ఏమని చెప్పాలి ప్రభువా (2) ప్రతి క్షణము ప్రతి దినము స్తుతియించుటే నా భాగ్యము ప్రతి క్షణము ప్రతి దినము స్తుతియించుటే నా జీవము ||నిను|| ఉన్నత స్థలములలోన నీకు స్తోత్రము అగాధ జలములలోన నీకు స్తోత్రము (2) పరమందు నీకు స్తోత్రం ధరయందు నీకు స్తోత్రం (2) ప్రతి చోట నీకు స్తోత్రం ప్రతి నోట నీకు స్తోత్రం (2) ||నిను|| చీకటి లోయలలోన నీకు స్తోత్రము మహిమాన్విత స్థలములలోన నీకు స్తోత్రము (2) గృహమందు నీకు స్తోత్రం గుడిలోన నీకు స్తోత్రం (2) ప్రతి చోట నీకు స్తోత్రం ప్రతి నోట నీకు స్తోత్రం (2) ||నిను|| నిన్నటి మేలుల కొరకై నీకు స్తోత్రము ఈ దిన దీవెన కొరకై నీకు స్తోత్రము (2) శ్రమలైనా నీకు స్తోత్రం కరువైనా నీకు స్తోత్రం (2) ప్రతి చోట నీకు స్తోత్రం ప్రతి నోట నీకు స్తోత్రం (2) ||నిను|| Ninu Sthuthiyinche Kaaranam Emani Cheppaali Prabhuvaa (2) Prathi Kshanamu Prathi Dinamu Sthuthiyinchute Naa Bhaagyamu Prathi Kshanamu Prathi Dinamu Sthuthiyinchute Naa Jeevamu ||Ninu|| Unnatha Sthalamulalona Neeku Sthothramu Agaadha Jalamulalona Neeku Sthothramu (2) Paramandu Neeku Sthothram Dharayandu Neeku Sthothram (2) Prathi Chota Neeku Sthothram Prathi Nota Neeku Sthothram (2) ||Ninu|| Cheekati Loyalalona Neeku Sthothramu Mahimaanvitha Sthalamulalona Neeku Sthothramu (2) Gruhamandu Neeku Sthothram Gudilona Neeku Sthothram (2) Prathi Chota Neeku Sthothram Prathi Nota Neeku Sthothram (2) ||Ninu|| Ninnati Melula Korakai Neeku Sthothramu Ee Dina Deevena Korakai Neeku Sthothramu (2) Shramalainaa Neeku Sthothram Karuvainaa Neeku Sthothram (2) Prathi Chota Neeku Sthothram Prathi Nota Neeku Sthothram (2) ||Ninu||