నిను పోలిన వారెవరూ - YouWorship
Ninu Polina Vaarevaru
Artist: బెన్ని జాషువా
Category: Worship
Song Lyrics
నిను పోలిన వారెవరూ – మేలు చేయు దేవుడవు నిన్నే నే నమ్మితిన్ నా దేవా (2) నిన్నే నా జీవితమునకు ఆధారము చేసికొంటిని నీవు లేని జీవితమంతా వ్యర్ధముగా పోవునయ్య (2) ఎల్ షడ్డాయ్ ఆరాధన – ఎలోహిం ఆరాధన అడోనాయ్ ఆరాధన – యేషువా ఆరాధన (2) కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్య కంటి పాప వలే కాచి కరుణతో నడిపితివయ్య (2) ||ఎల్ షడ్డాయ్|| మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్య (2) ||ఎల్ షడ్డాయ్|| Ninu Polina Vaarevaru – Melu Cheyu Devudadvu Ninne Ne Nammithin Naa Devaa (2) Ninne Naa Jeevithamunaku Aadhaaramu Chesikontini Neevu Leni Jeevithamanthaa Vyardhamugaa Povunayya (2) El Shaddaai Aaraadhana – Elohim Aaraadhana Adonaai Aaraadhana – Yeshuvaa Aaraadhana (2) Krungiyunna Nannu Choochi Kanneetini Thudichithivayya Kanti Paapa Vale Kaachi Karunatho Nadipithivayya (2) ||El Shaddaai|| Maranapu Maargamandu Nadichina Velayandu Vaidyunigaa Vachchi Naaku Maro Janmanichchithivayya (2) ||El Shaddaai||