నిను తండ్రి యని - YouWorship
Ninu Thandri Yani
Artist: సి.వి.జె. ప్రసాదరావు
Category: Praise & Worship
Song Lyrics
నిను తండ్రి యని బిలువ నేతగనో దేవా ! నిను రానీయక హృదయమును మూసికొంటిన్ - పనికిమాలిన మార్గమున నదచుచుంటి 1. నోటితోడనె నే నిన్నాప్పుకొనుచుంటిన్ - మాటలోనే కాని మదిలోన లేదె - పాటింపకుంటినిన్ బ్రతుకులోనయ్యో|| 2. నిన్ను వలె పొరుగువానిని - సరిగానెంచు - మన్న యాజ్ఞను నేను మన్నించలేదె - అన్నీ నాకేకావలె ననుచుంటినయ్యా|| 3. 4 వాక్య పఠనంబు నీ నామధ్యానం - బేవేళ నామదికి వెగటుగదోచె నీ వాక్యమన చెవులు వినవాయెనయ్యో|| 4. పరిశుద్ధుల సహవాస భావమేలేదు ఇరుగు పొరుగుల చెలిమి యిసు మంతలేదు - పరుల దూరము బెట్ట పరువంటినయ్యో|||! 5. సాతాను వలలోబడి చలియింపలేక - ఏతావుగనలేక నిలులైతి నకటా - నా తండ్రీ యిక దిక్కు నాకెవరులేరే|| 6. నిన్ను నమ్ముకొంటినిక నీవాడనాౌదు - నను ముట్టి, లేపి జ్ఞానము, జీవ మిచ్చి Ninu Thandri Yani Biluva Nethagano Devaa ! Ninu Raaneeyaka Hrudayamunu Moosikontin - Panikimaalina Maargamuna Nadachuchunti 1. Notithodane Ne Ninnaappukonuchuntin - Maatalone Kaani Madilona Lede - Paatimpakuntinin Brathukulonayyo|| 2. Ninnu Vale Poruguvaanini - Sarigaanenchu - Manna Yaagnanu Nenu Manninchalede - Annee Naakekaavale Nanuchuntinayyaa|| 3. 4 Vaakya Pathanambu Nee Naamadhyaanan - Bevela Naamadiki Vegatugadoche Nee Vaakyamana Chevulu Vinavaayenayyo|| 4. Parishuddhula Sahavaasa Bhaavameledu Irugu Porugula Chelimi Yisu Manthaledu - Parula Dooramu Betta Paruvantinayyo|||! 5. Saathaanu Valalobadi Chaliyimpaleka - Ethaavuganaleka Nilulaithi Nakataa - Naa Thandree Yika Dikku Naakevarulere|| 6. Ninnu Nammukontinika Neevaadanaaaudu - Nanu Mutti, Lepi Gnaanamu, Jeeva Michchi