నిను చేరగ నా మది - YouWorship
Ninu Cheraga Naa Madi
Artist: శామ్యూల్ కర్మోజి
Category: Commitment
Song Lyrics
నిను చేరగ నా మది ధన్యమైనది నిను తలచి నా హృదయం నీలో చేరినది (2) నీవలె పోలి నే జీవింతును నీ కొరకై నా ప్రాణం అర్పింతును (2) నీతోనే నా ప్రాణం – నీతోనే నా సర్వం (2) నది లోతులో మునిగిన ఈ జీవితమును తీరం చేర్చావు – నీ కొరకు నీదు సాక్షిగా నిలిపావు ఏమిచ్చి నీ ఋణమును తీర్చుకోనయ్యా – (2) ||నిను చేరగ|| Ninu Cheraga Naa Madi Dhanyamainadi Ninu Thalachi Naa Hrudayam Neelo Cherinadi (2) Neevale Poli Ne Jeevinthunu Nee Korakai Naa Praanam Arpinthunu (2) Neethone Naa Praanam – Neethone Naa Sarvam (2) Nadi Lothulo Munigina Ee Jeevithamunu (2) Theeram Cherchaavu – Nee Koraku Needu Saakshigaa Nilipaavu Emichchi Nee Runamunu Theerchukonayayaa – (2) ||Ninu Cheraga||