నిను చూసే కన్నులు - YouWorship
Ninu Choose Kannulu
Artist: పి సతీష్ కుమార్
Category: Encouraging
Song Lyrics
నిను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా నిను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా (2) నిను చేరే పాదములు నాకు ఇవ్వయ్యా (2) నీ మాట వినే చెవులు ఇమ్ము యేసయ్యా ||నిను చూసే|| కన్నీటి ప్రార్థన నాకు నేర్పయ్యా ఆత్మల సంపద నాకు ఇవ్వయ్యా (2) నీ కొరకే జీవించే సాక్షిగా మార్చయ్యా నాలోనే నిను చూపే మదిరినివ్వయ్యా ||నిను చూసే|| అందరితో సఖ్యత ఇమ్ము యేసయ్యా మృదువైన మాటతీరు నాకు ఇవ్వయ్యా (2) కోపతాపములు దూరపరచయ్యా అందరిని క్షమియించే మనస్సునివ్వయ్యా ||నిను చూసే|| Ninu Choose Kannulu Naaku Immayyaa Ninu Piliche Pedavulu Immu Yesayyaa (2) Ninu Chere Paadamulu Naaku Ivvayyaa (2) Nee Maata Vine Chevulu Immu Yesayyaa ||Ninu Choose|| Kanneeti Praarthana Naaku Nerpayyaa Aathmala Sampada Naaku Ivvayyaa (2) Nee Korake Jeevinche Saakshiga Maarchayyaa Naalone Ninu Choope Madirinivvayyaa ||Ninu Choose|| Andaritho Sakhyatha Immu Yesayyaa Mruduvaina Maatatheeru Naaku Ivvayyaa (2) Kopathaapamulu Dooraparachayyaa Andarini Kshamiyinche Manassunivvayyaa ||Ninu Choose||