నిను గాక మరి దేనిని - YouWorship
Ninu Gaaka Mari Denini
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
నిను గాక మరి దేనిని – నే ప్రేమింపనీయకు (2) నీ కృపలో నీ దయలో – నీ మహిమ సన్నిధిలో నను నిలుపుమో యేసు ||నిను గాక|| నా తలపులకు అందనిది – నీ సిలువ ప్రేమా నీ అరచేతిలో నా జీవితం – చెక్కించుకొంటివే వివరింప తరమా నీ కార్యముల్ ఇహ పరములకు నా ఆధారం – నీవై యుండగా నా యేసువా – నా యేసువా ||నిను గాక|| రంగుల వలయాల ఆకర్షణలో – మురిపించే మెరుపులలో ఆశా నిరాశల కోటలలో ఎదురీదు ఈ లోకంలో చుక్కాని నీవే నా దరి నీవే నా గమ్యము నీ రాజ్యమే – నీ రాజ్యమే నా యేసువా – నా యేసువా ||నిను గాక|| Ninu Gaaka Mari Denini – Ne Premimpaneeyaku (2) Nee Krupalo Nee Dayalo – Nee Mahima Sannidhilo Nanu Nilupumo Yesu ||Ninu Gaaka|| Naa Thalapulaku Andanidi – Nee Siluva Premaa Nee Arachethilo Naa Jeevitham – Chekkinchukuntive Vivarimpa Tharamaa Nee Kaaryamul Iha Paramulaku Naa Aadhaaram – Neevai Yundagaa Naa Yesuvaa – Naa Yesuvaa ||Ninu Gaaka|| Rangula Valayaala Aakarshanalo – Muripinche Merupulalo Aashaa Niraashala Kotalalo Edureedu Ee Lokamlo Chukkaani Neeve Naa Dari Neeve Naa Gamyamu Nee Raajyame – Nee Raajyame Naa Yesuvaa – Naa Yesuvaa ||Ninu Gaaka||