నిదురం బోయినట్టి - YouWorship
Niduran Boyinatti
Artist: పులిపాక జగన్నాథము
Category: Praise & Worship
Song Lyrics
నిదురం బోయినట్టి - నీ పాద సేవకుని-సదయుండగు తండ్రి - చక్కగా దాచు = సదమలంబగు లోకమున నీ - సదనమందునం జేర్చి శుద్ధుల - వదల కెప్పుడు వారితో నీ - పదయుగంబుల సేవంగోరుచు ||నిదురం|| 1. .ఇతండీలోకమందు - నీవొసంగిన పని - హితమతి నొనరించె - యేసుని కృపను = సతతమును బాపంబుతోడను - జాల యుద్ధ మొనర్చి బ్రదుకను - నతిముదంబున నీకు నిరతము - నుతు నాశంబూనుచు||నిదురం|| 2. సన్నిధిం జేరిన - సకల వరభక్తుల - కన్నీరు దుడుతువు - కరుణ మిరంగ Niduran Boyinatti - Nee Paada Sevakuni-Sadayundagu Thandri - Chakkagaa Daachu = Sadamalambagu Lokamuna Nee - Sadanamandunan Jerchi Shuddhula - Vadala Keppudu Vaaritho Nee - Padayugambula Sevanggoruchu ||Niduran|| 1. .Ithandeelokamandu - Neevosanggina Pani - Hithamathi Nonarinche - Yesuni Krupanu = Sathathamunu Baapambuthodanu - Jaala Yuddha Monarchi Bradukanu - Nathimudambuna Neeku Nirathamu - Nuthu Naashamboonuchu||Niduran|| 2. Sannidhin Jerina - Sakala Varabhakthula - Kanneeru Duduthuvu - Karuna Mirangga