నిత్య జీవపు రాజ్యములో - YouWorship
Nithya Jeevapu Raajyamulo
Artist: దియ్యా ప్రసాద రావు
Category: Praise
Song Lyrics
నిత్య జీవపు రాజ్యములో సత్య దేవుని సన్నిధిలో (2) నిత్యం యేసుని స్నేహముతో నిత్యమానందమానందమే (2) వ్యాధి భాధలు లేవచ్చట ఆకల్దప్పులు లేవచ్చట (2) మన దీపము క్రీస్తేలే ఇక జీవితం వెలుగేలే (2) ||నిత్య|| కడు తెల్లని వస్త్రముతో పరి తేజో వాసులతో (2) రాజ్యమునేలుదుములే యాజకులము మనమేలే (2) ||నిత్య|| ప్రతి భాష్పబిందువును ప్రభు యేసే తుడుచునులే (2) ఇక దుఖము లేదులే మన బ్రతుకే నూతనమే (2) ||నిత్య|| పరిశుద్ధ జనములతో పరిశుద్ధ దూతలతో (2) హల్లెలూయా గానాలతో వెంబడింతుము యేసునితో (2) ||నిత్య|| Nithya Jeevapu Raajyamulo Sathya Devuni Sannidhilo Nithyam Yesuni Snehamutho Nithyamaanandamaanandame (2) Vyaadhi Baadhalu Levachchata Aakaldappulu Levachchata (2) Mana Deepamu Kreesthele Ika Jeevitham Velugele (2) ||Nithya|| Kadu Thellani Vasthramutho Pari Thejo Vaasulatho (2) Raajyamu Neludumule Yaajakulamu Manamele (2) ||Nithya|| Prathi Bhaashpa Bindhuvunu Prabhu Yese Thuduchunule (2) Ika Dukhamu Ledule Mana Brathuke Noothaname (2) ||Nithya|| Parishuddha Janamulatho Parishuddha Doothalatho (2) Hallelooyaa Gaanaalatho Vembadinthumu Yesunitho (2) ||Nithya||