నిత్యుడా నీ సన్నిధి - YouWorship
Nithyudaa Nee Sannidhi
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
నిత్యుడా - నీ సన్నిధి నిండుగా నా తోడు నిత్యముంచి నన్ను నడిపించుము - నడిపించుము నీఎడమ చేయి నా తలక్రింద యున్నది నీ కౌగిలిలోనే నిత్యం నిల్వుమా ||నిత్యుడా|| నీసన్నిధిలో నా హృదయమును నీ పాదపీఠముగా నన్ను మార్చుమా ||నిత్యుడా|| నీ సముఖములో కాలుచున్న రాళ్లవలె నీమనస్సు నందు నన్ను తలంచితివా Pallavi|| Nithyudaa - Nee Sannidhi Nindugaa Naa Thodu Nithyamunchi Nannu Nadipinchumu - Nadipinchumu Cha|| Neekudi Hasthan - Haththukoni Yunnadi Neeedama Cheyi Naa Thalakrinda Yunnadi Nee Kaugililone Nithyan Nilvumaa ||Nithyudaa|| Cha|| Neesannidhilo Naa Hrudayamunu Neella Valenu Kummarinchunatlu Nee Paadapeethamugaa Nannu Maarchumaa ||Nithyudaa||