నిత్యాశ్రయ దుర్గమైన - YouWorship
Nithyaashraya Durgamaina
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
నిత్యాశ్రయదుర్గమైన యేసయ్యా తరతరములలో నీవు మాకు చేయనివేమున్నవి ప్రణమిల్లెదను - ప్రణుతించెదను - పరవశించెద - నీలోనే నీ మార్గములలో - నన్ను నడిపించెనే నానిత్య రక్షణకు - కారణజన్ముడా నీకే సాక్షిగా - తెజరిలైదనయ్యా ||నిత్యా|| నా అభిషిక్తుడా - నీ కృపావరములు మర్శములన్నియు బయలుపరచువాడా అనుభవజ్ఞానముతో - నేనడచెదనయ్యా ||నిత్యా|| Pallavi|| Nithyaashrayadurgamaina Yesayyaa Tharatharamulalo Neevu Maaku Cheyanivemunnavi Pranamilledanu - Pranuthinchedanu - Paravashincheda - Neelone Cha|| Naaneethi Sooryudaa - Nee Neethikiranaalu Nee Maargamulalo - Nannu Nadipinchene Naanithya Rakshanaku - Kaaranajanmudaa Neeke Saakshigaa - Thejarilaidanayyaa ||Nithyaa|| Cha|| Naa Abhishikthudaa - Nee Krupaavaramulu Sarvoththamamaina Maargamu Choopene