నిత్యము స్తుతించినా - YouWorship
Nithyamu Sthuthinchinaa
Artist: Unknown Artist
Category: Worship
Song Lyrics
నిత్యము స్తుతించినా నీ ఋణము తీర్చలేను సమస్తము నీకిచ్చినా నీ త్యాగము మరువలేను (2) రాజా రాజా రాజాధి రాజువు నీవు దేవా దేవా దేవాది దేవుడవు (2) ||నిత్యము|| అద్వితీయ దేవుడా ఆది అంతములై యున్నవాడా (2) అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు (2) ||రాజా|| జీవమైన దేవడా జీవమిచ్చిన నాథుడా (2) జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి (2) ||రాజా|| మార్పులేని దేవుడా మాకు సరిపోయినవాడా (2) మాటతోనే సృష్టినంతా కలుగజేసిన పూజ్యుడా (2) ||రాజా|| Nithyamu Sthuthinchinaa Nee Runamu Theerchalenu Samasthamu Neekichchinaa Nee Thyaagamu Maruvalenu (2) Raajaa Raajaa Raajaadhi Raajuvu Neevu Devaa Devaa Devaadi Devudavu (2) ||Nithyam|| Advitheeya Devudaa Aadi Anthamulai Yunnavaadaa (2) Angalaarpunu Naatyamugaa Maarchivesina Maa Prabhu (2) ||Raajaa|| Jeevamaina Devudaa Jeevamichchina Naathudaa (2) Jeevajalamula Bugga Yoddaku Nannu Nadipina Kaapari (2) ||Raajaa|| Maarpuleni Devudaa Maaku Saripoyinavaadaa (2) Maatathone Srushtinanthaa Kalugajesina Poojyudaa (2) ||Raajaa||