నిత్యము నిలుచునది దేవుని వాక్యము - YouWorship
Nithyamu Niluchunadi Devuni Vaakyamu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: నిత్యము - నిలుచునది - దేవుని వాక్యము సత్యమై యున్నది - సర్వము చేయునది అను పల్లవి: ఆ వాక్యమే యేసు దైవము - ఆదియందు ఉన్న దైవము (2) అంతమే లేని దైవము 1. అంధకారమును - తొలగించు జ్యోతి అది ప్రతి మనిషిని వెలిగించు - మహిమ వెలుగు అది (2) వెలిగించును - నడిపించును - త్రోవకు దీపమై (2) - ఆ వెలుగు వాక్యము (1) 2. ఎండిన ఎడారిలో - నీటి ఊటవంటిది వడిగా ప్రవహించు - జీవనదియే అది దప్పిగొనిన - ప్రతి జీవి - దప్పిక తీర్చునది - ఆ జీవ జలవాక్యము 3. అపవాదిని అణచివేసె - ఆత్మఖడ్గమది రెండంచులు వాడీగలదై - వధించును వైరులను ఓడించును - విడిపించును - తోడై ఎల్లప్పుడు - ఆ శక్తిగల వాక్యము 4. పోరాడుము యేసుకై - మంచి సైనికునిగా శ్రమలను భరించుము - వాక్యములో బలమొంది తన ఐశ్వర్యములో - తీర్చును - నీ ప్రతి అవసరము - ఆ దేవాది దేవుడు 5. నిత్యుడగు దేవుడు - త్వరగా వచ్చుచున్నాడు జయించు వారినెల్ల - తనతో కొనిపోవును తన వాక్యమునందు వర్ధిల్లుచు - విజయుడవై యుండుము హల్లెలూయా హల్లెలూయ - (3) Pallavi: Nithyamu - Niluchunadi - Devuni Vaakyamu Sathyamai Yunnadi - Sarvamu Cheyunadi Anu Pallavi: Aa Vaakyame Yesu Daivamu - Aadiyandu Unna Daivamu (2) Anthame Leni Daivamu 1. Andhakaaramunu - Tholaginchu Jyothi Adi Prathi Manishini Veliginchu - Mahima Velugu Adi (2) Veliginchunu - Nadipinchunu - Throvaku Deepamai (2) - Aa Velugu Vaakyamu (1) 2. Endina Edaarilo - Neeti Ootavantidi Vadigaa Pravahinchu - Jeevanadiye Adi Dappigonina - Prathi Jeevi - Dappika Theerchunadi - Aa Jeeva Jalavaakyamu 3. Apavaadini Anachivese - Aathmakhadgamadi Rendanchulu Vaadeegaladai - Vadhinchunu Vairulanu Odinchunu - Vidipinchunu - Thodai Ellappudu - Aa Shakthigala Vaakyamu 4. Poraadumu Yesukai - Manchi Sainikunigaa Shramalanu Bharinchumu - Vaakyamulo Balamondi Thana Aishvaryamulo - Theerchunu - Nee Prathi Avasaramu - Aa Devaadi Devudu 5. Nithyudagu Devudu - Thvaragaa Vachchuchunnaadu Jayinchu Vaarinella - Thanatho Konipovunu Thana Vaakyamunandu Vardhilluchu - Vijayudavai Yundumu Hallelooyaa Hallelooya - (3)