నిజముగా మొర పెట్టిన - YouWorship
Nijamugaa Mora Pettina
Artist: Unknown Artist
Category: Encouraging
Song Lyrics
నిజముగా మొర పెట్టిన దేవుడాలకించకుండునా సహనముతో కనిపెట్టిన సమాధానమీయకుండునా జీవముగల దేవుడు మౌనముగా ఉండునా తన పిల్లలకాయన మేలు చేయకుండునా (2) ||నిజముగా|| పరలోక తండ్రినడిగిన మంచి ఈవులీయకుండునా (2) కరములెత్తి ప్రార్థించినా దీవెనలు కురియకుండునా (2) ||జీవముగల|| సృష్టి కర్త అయిన ప్రభువుకు మన అక్కర తెలియకుండునా (2) సరి అయిన సమయానికి దయచేయక ఊరకుండునా (2) ||జీవముగల|| సర్వశక్తుడైన ప్రభువుకు సాధ్యము కానిదుండునా (2) తన మహిమ కనపరచుటకు దయ చేయక ఊరకుండునా (2) ||జీవముగల|| Nijamugaa Mora Pettina Devudaalakinchakundunaa Sahanamutho Kanipettina Samaadhaanameeyakundunaa Jeevamugala Devudu Mounamugaa Undunaa Thana Pillalakaayana Melu Cheyakundunaa (2) ||Nijamugaa|| Paraloka Thandrinadigina Manchi Eevulueeyakundunaa (2) Karamuleththi Praarthinchinaa Deevenalu Kuriyakundunaa (2) ||Jeevamugala|| Srushti Kartha Aina Prabhuvuku Mana Akkara Theliyakundunaa (2) Sari Aina Samayaaniki Dayacheyaka Oorakundunaa (2) ||Jeevamugala|| Sarva Shakthudaina Prabhuvuku Saadhyamu Kaanidundunaa (2) Thana Mahima Kanaparachutaku Daya Cheyaka Oorakundunaa (2) ||Jeevamugala||