నిజముగాం పరిశుద్ధుడొకండీ - YouWorship
Nijamugaan Parishuddhudokandee
Artist: పురుషోత్తము చౌధరి
Category: Worship
Song Lyrics
నిజముగాం పరిశుద్దు డొకం డీ - నేలపై లేండు = *ేవృజినములచేం జెడిన మదిని బ -విత్రమూలం బెటుల *బొడమును 1నిజము|| నరులలోం బరిశుద్ధ విధు లె - న్నటికిం గనరావు = కనెర్రవుగా సద్ధర్మములనే 'తెజంగుననుం "గావింప నేర్తురు - ధరణి లోపల ముసిండి చెట్టున - చెజకు రస ముండునె తలంపగ 11నిజము|| 2. మనసు క్రియ లన్నిటికి మూలం - బనుచు శాస్త్రము పల్కు మజియా - మనసు శుచిగాకున్న నగునే - తనకు క్రియాశుద్ధి = అనిశ మా హృదయము మనుజుండె *ట్లొ నరింపంజాలును ||నిజము|| 3. నిరతమును పాపాగ్నిచేతను - గరగుచున్న మనంబులోపల - పరమ ధర్మము భక్తి ఎటువలెం - బాదుకొని యుందున్ = నిరపరాధి యొకండు లేం దని - నిక్కృముగం గనవచ్చుచున్నది - పరమ దేవుండు క్రీస్తు కృతమునం- పాపులను రక్షింపవలయును 1నిజము|| Nijamugaan Parishuddu Dokan Dee - Nelapai Lendu = *Evrujinamulachen Jedina Madini Ba -Vithramoolan Betula *Bodamunu 1Nijamu|| Narulalon Barishuddha Vidhu Le - Nnatikin Ganaraavu = Kanerravugaa Saddharmamulane 'Thejanggunanun "Gaavimpa Nerthuru - Dharani Lopala Musindi Chettuna - Chejaku Rasa Mundune Thalampaga 11Nijamu|| 2. Manasu Kriya Lannitiki Moolan - Banuchu Shaasthramu Palku Majiyaa - Manasu Shuchigaakunna Nagune - Thanaku Kriyaashuddhi = Anisha Maa Hrudayamu Manujunde *Tlo Narimpanjaalunu ||Nijamu|| 3. Nirathamunu Paapaagnichethanu - Garaguchunna Manambulopala - Parama Dharmamu Bhakthi Etuvalen - Baadukoni Yundun = Niraparaadhi Yokandu Len Dani - Nikkrumugan Ganavachchuchunnadi - Parama Devundu Kreesthu Kruthamunan- Paapulanu Rakshimpavalayunu 1Nijamu||