నింపుమో ప్రభువా నన్ను సర్వ సంసంపూర్ణతతోను నన్ను - YouWorship
Nimpumo Prabhuvaa Nannu Sarva Sansampoornathathonu Nannu
Artist: సీయోను గీతాలు
Category: Worship
Song Lyrics
పల్లవి: నింపుమో ప్రభు నన్ను2 - సర్వ సంసంపూర్ణతతోను నన్ను (2) 1. నింపుము నీదు ఆత్మతో నన్ (2) - నింపుము సర్వ శక్తితోనన్ (2) 2. పరమానందముతో నింపుము నన్ - ఆత్మీయశాంతితో నింపుము నన్ 3. నీదు మహిమతో నింపుము నన్ - ఫలములతో నా జీవితమున్ 4. నింపుము ప్రభువా జీవముతో - నింపుము ప్రేమతో నను ప్రభువా 5. సత్యముతో నా హృదయమును - నెనరుతో నింపుము హృదయమును 6. విశ్వాసముతో నింపుము నన్ - నీ జ్ఞానముతో నింపుము నన్ 7. ఊటలధారల యనుభవమున్ - నదులను నన్నుండి పారనిమ్ము Pallavi: Nimpumo Prabhu Nannu2 - Sarva Sansampoornathathonu Nannu (2) 1. Nimpumu Needu Aathmatho Nan (2) - Nimpumu Sarva Shakthithonan (2) 2. Paramaanandamutho Nimpumu Nan - Aathmayashaanthitho Nimpumu Nan 3. Needu Mahimatho Nimpumu Nan - Phalamulatho Naa Jeevithamun 4. Nimpumu Prabhuvaa Jeevamutho - Nimpumu Prematho Nanu Prabhuvaa 5. Sathyamutho Naa Hrudayamunu - Nenarutho Nimpumu Hrudayamunu 6. Vishvaasamutho Nimpumu Nan - Nee Gnaanamutho Nimpumu Nan 7. Ootaladhaarala Yanubhavamun - Nadulanu Nannundi Paaranimmu