నింపుము ఓ ప్రభువా! సర్వ సంపూర్ణతతో - YouWorship
Nimpumu O Prabhuvaa! Sarva Sampoornathatho
Artist: సీయోను గీతాలు
Category: Worship
Song Lyrics
పల్లవి: నింపుము ఓ ప్రభువా! సర్వ సంపూర్ణతతో (2) మేము నిండియుండెదము (2) - పరిపూర్ణత నొందెదము (4) 1. పాప క్షమాపణ నిచ్చి - జీవముతో నింపుము (2) ఆత్మీయ వరమిచ్చిన - బలముతో నిండెదము (2) 2. పరమ సంతోషమిచ్చి - సమాధానంబిమ్ము చూపించు పరలోకమహిమ - ప్రకాశముతో నింపు 3. ఆత్మ ఫలములతో నింపి - ప్రేమ సంతోషము మంచితనము సాత్వీకము - విశ్వాసముతో నింపు 4. నింపు సత్యముతో మమ్ము నిల్పు - ప్రత్యక్షతలో నీ జ్ఞానముతో నింపిన స్తుతితో నిండెదము 5. పరమాశీర్వాదమిచ్చి - తప్పించు యిహమునుండి అర్హులుగ చేయు పరమునకై - ఆశించుచున్నాము Pallavi: Nimpumu O Prabhuvaa! Sarva Sampoornathatho (2) Memu Nindiyundedamu (2) - Paripoornatha Nondedamu (4) 1. Paapa Kshamaapana Nichchi - Jeevamutho Nimpumu (2) Aathmaya Varamichchina - Balamutho Nindedamu (2) 2. Parama Santhoshamichchi - Samaadhaanambimmu Choopinchu Paralokamahima - Prakaashamutho Nimpu 3. Aathma Phalamulatho Nimpi - Prema Santhoshamu Manchithanamu Saathveekamu - Vishvaasamutho Nimpu 4. Nimpu Sathyamutho Mammu Nilpu - Prathyakshathalo Nee Gnaanamutho Nimpina Sthuthitho Nindedamu 5. Paramaasheervaadamichchi - Thappinchu Yihamunundi Arhuluga Cheyu Paramunakai - Aashinchuchunnaamu