నింగిలో దేవుడు - YouWorship
Ningilo Devudu
Artist: Jaladi
Category: Gospel
Song Lyrics
నింగిలో దేవుడు నిను చూడ వచ్చాడు ఆ నీతి సూర్యుడు శ్రీ యేసు నాధుడు (2) చెంత చేరి సంతసించుమా (2) స్వంతమైన క్రీస్తు సంఘమా ||నింగిలో|| పాపాల పంకిలమై శోకాలకంకితమై మరణించి మన కోసం కరుణించి ఆ దైవం (2) దీన జన రక్షకుడై దేవ దేవుని సుతుడై (2) జన్మించె నీ కోసం ధన్యము చేయగా (2) ||నింగిలో|| సాతాను శోధనలే శాపాల వేదనలై విలపించే దీనులకై అలరించు దీవెనలై (2) శరణమై ఉదయించే తరుణమౌ ఈ వేళ (2) గుండె గుడి పానుపులో చేర్చుకొన రావేల (2) ||నింగిలో|| Ningilo Devudu Ninu Chooda Vachchaadu Aa Neethi Sooryudu Shree Yesu Naadhudu (2) Chentha Cheri Santhasinchumaa (2) Swanthamaina Kreesthu Sanghamaa ||Ningilo|| Paapaala Pankilamai Shokaalakankithamai Maraninchi Mana Kosam Karuninchi Aa Daivam (2) Deena Jana Rakshakudai Deva Devuni Suthudai (2) Janminche Nee Kosam Dhanyamu Cheyagaa (2) ||Ningilo|| Saathaanu Shodhanale Shaapaala Vedanalai Vilapinche Deenulakai Alarinchu Deevenalai (2) Sharanamai Udayinche Tharunamau Ee Vela (2) Gunde Gudi Paanupulo Cherchukona Raavela (2) ||Ningilo||