నా సర్వమైన ప్రభూ - YouWorship
Naa Sarvamaina Prabhoo
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: నా సర్వమైన ప్రభూ - అర్పించుకొందు నీకై - అంగీకరించు నేడే - నీ సేవ చేయుటకై (2) 1. ఆత్మప్రాణ దేహము - తలంపులు క్రియలు (2) అన్నియు నీ కొరకే - గైకొనుము ఓ యేసువా (2) జీవించగోరితి నీ కొరకే - నీకే మహిమ ఘనత (2) 2. వెలిగించు నా జీవము - నింపుము నీ ప్రేమతో నీ కృపతో నడిచెదను - మెండైన నీ శక్తితో ఘనపరచ గోరితిని నీ నామమును - నీకే మహిమ ఘనత 3. నా కాళ్ళు చేతులెల్ల - నీ సేవ కర్పింతును నా నాలుక నిత్యము - నిన్ను స్తుతింపనిమ్ము మనస్సార ప్రేమింతు నిను ప్రభువా - నీకే మహిమ ఘనత (2) Pallavi: Naa Sarvamaina Prabhoo - Arpinchukondu Neekai - Anggeekarinchu Nede - Nee Seva Cheyutakai (2) 1. Aathmapraana Dehamu - Thalampulu Kriyalu (2) Anniyu Nee Korake - Gaikonumu O Yesuvaa (2) Jeevinchagorithi Nee Korake - Neeke Mahima Ghanatha (2) 2. Veliginchu Naa Jeevamu - Nimpumu Nee Prematho Nee Krupatho Nadichedanu - Mendaina Nee Shakthitho Ghanaparacha Gorithini Nee Naamamunu - Neeke Mahima Ghanatha 3. Naa Kaallu Chethulella - Nee Seva Karpinthunu Naa Naaluka Nithyamu - Ninnu Sthuthimpanimmu Manassaara Preminthu Ninu Prabhuvaa - Neeke Mahima Ghanatha (2)