నా సన్నిధీని యెహోవా - YouWorship
Naa Sannidheeni Yehovaa
Artist: సీయోను గీతాలు
Category: Worship
Song Lyrics
పల్లవి: నా సన్నిధీని యెహోవా - వెదకుమని చెప్పగా (2) నా హృదయము నీతో పలికెను మక్కువతో - ఓ యెహోవా నీ దర్శనమునకై - వెదకుచున్నాను (1) 1. సిద్ధపరతువు శత్రువు యెదుట - భోజనపు బల్ల (2) నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది (2) 2. మనుష్యుల కపటో పాయము నుండి - దాచుచున్నావు మాన్చితివి వాక్కులహమునుండి - గుడారములో దాచుచున్నావు 3. నీకు విరోధముగా చేయబడిన - ఏ ఆయుధమును నిలువదు నీకు విరోధముగా - ఎన్నడైనను వర్ధిల్లదననెను 4. న్యాయ విమర్శలో ఎదిరించువారు - నిలువరు ఎన్నడును చేతువు నీవు నేర స్ధాపన - చేర డెన్నడు దాపుకు వారు 5. యెహోవా సేవకుల భాగము మరియు - స్వాస్థ్యము ఇదియే యెహోవా వలనే దాసుల నీతి - ఇదే యెహోవా సెలవిచ్చు వాక్కు Pallavi: Naa Sannidheeni Yehovaa - Vedakumani Cheppagaa (2) Naa Hrudayamu Neetho Palikenu Makkuvatho - O Yehovaa Nee Darshanamunakai - Vedakuchunnaanu (1) 1. Siddhaparathuvu Shathruvu Yeduta - Bhojanapu Balla (2) Noonetho Naa Thala Antiyunnaavu Naa Ginne Nindi Porluchunnadi (2) 2. Manushyula Kapato Paayamu Nundi - Daachuchunnaavu Maanchithivi Vaakkulahamunundi - Gudaaramulo Daachuchunnaavu 3. Neeku Virodhamugaa Cheyabadina - E Aayudhamunu Niluvadu Neeku Virodhamugaa - Ennadainanu Vardhilladananenu 4. Nyaaya Vimarshalo Edirinchuvaaru - Niluvaru Ennadunu Chethuvu Neevu Nera Sdhaapana - Chera Dennadu Daapuku Vaaru 5. Yehovaa Sevakula Bhaagamu Mariyu - Svaasthyamu Idiye Yehovaa Valane Daasula Neethi - Ide Yehovaa Selavichchu Vaakku