నా శ్రమలో యెహోవాకు మొఱలిడితిని - YouWorship
Naa Shramalo Yehovaaku Moralidithini
Artist: సీయోను గీతాలు
Category: Prayer
Song Lyrics
పల్లవి: నా శ్రమలో యెహోవాకు మొఱలిడితిని (1) 1. ఆయన నాకుత్తరమిచ్చెన్ (2) - యెహోవా అబద్ధమాడు (2) పెదవులనుండి నా ప్రాణమును విడిపింపుము (2) 2. మోసకరమగు నాలుకా - ఆయన నీకేమి చేయును? తంగేడు నిప్పుల బాణముల నీపై వేయును 3. అయ్యో నేను మెషెకులో - పరదేశినై యున్నాను కేదారు గుడారముల యొద్ద కాపురమున్నాను 4. కలహప్రియుని యొద్ద - చిరకాలము నివసించితిని నేను కోరునది సమాధానమే 5. అయినను మాట నానోట - వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధము అయ్యెదరు Pallavi: Naa Shramalo Yehovaaku Moralidithini (1) 1. Aayana Naakuththaramichchen (2) - Yehovaa Abaddhamaadu (2) Pedavulanundi Naa Praanamunu Vidipimpumu (2) 2. Mosakaramagu Naalukaa - Aayana Neekemi Cheyunu? Thanggedu Nippula Baanamula Neepai Veyunu 3. Ayyo Nenu Meshekulo - Paradeshinai Yunnaanu Kedaaru Gudaaramula Yodda Kaapuramunnaanu 4. Kalahapriyuni Yodda - Chirakaalamu Nivasinchithini Nenu Korunadi Samaadhaaname 5. Ayinanu Maata Naanota - Vachchina Thodane Vaaru Yuddhamunaku Siddhamu Ayyedaru