నా విమోచకుడా - YouWorship
Naa Vimochakudaa
Artist: Unknown Artist
Category: Worship
Song Lyrics
నావిమోచకుడా యేసయ్యా నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే నీదు ఆత్మతో నన్ను నింపినందున నీవు చూపిన నీ కృప నేమరువలేను ||నా విమో|| జీవ వాక్యము నాలోన నిలిపి జీవాధిపతి నిను నే విడువలేను ||నా విమో|| మమత లూరించె వారెవరు లేరని నిరాశల చెరనుండి విడిపించి నందున Pallavi|| Naavimochakudaa Yesayyaa Nee Jeevana Raagaalalo Nee Naamame Prathidhvaninchene Cha|| Neethimanthunigaa Nannu Theerchi Needu Aathmatho Nannu Nimpinanduna Neevu Choopina Nee Krupa Nemaruvalenu ||Naa Vimo|| Cha|| Jeeva Vaakyamu Naalona Nilipi Jeeva Maargamulo Nadipinchi Nanduna Jeevaadhipathi Ninu Ne Viduvalenu ||Naa Vimo||