నా యేసూ ఆత్మ - YouWorship
Naa Yesoo Aathma
Artist: జాన్ కెబిల్
Category: Worship
Song Lyrics
1. నా యేసూ, ఆత్మ సూర్యుండా నీవున్న రాత్రి కమ్మదు నా యాత్మలో నీ విప్పుడు వసించి పాయకుండుమో 2. నేను నిద్రించు వేళలో నాకు నభయ మియ్యుము నే లేచి పనిచేయంగా నా యొద్ద నుండు రక్షకా 3. నాతో రాత్రింబగళ్ళు నీ వుండి నడిపించుము నీవు నాతో లేకుండిన జీవింప జావంజాలను 4. నేడు నీ దివ్య వాక్యము వినిన పాపు లెల్లరిన్ క్షమించి గుణపరచి నీ మందలోకిం జేర్చుము 5. రోగిని స్వస్థపరచి బీదలను పోషించుమా దుఃఖించువారి దుఃఖముం బాపి యానంద మియ్యుము 1. Naa Yesoo, Aathma Sooryundaa Neevunna Raathri Kammadu Naa Yaathmalo Nee Vippudu Vasinchi Paayakundumo 2. Nenu Nidrinchu Velalo Naaku Nabhaya Miyyumu Ne Lechi Panicheyanggaa Naa Yodda Nundu Rakshakaa 3. Naatho Raathrimbagallu Nee Vundi Nadipinchumu Neevu Naatho Lekundina Jeevimpa Jaavanjaalanu 4. Nedu Nee Divya Vaakyamu Vinina Paapu Lellarin Kshaminchi Gunaparachi Nee Mandalokin Jerchumu 5. Rogini Svasthaparachi Beedalanu Poshinchumaa Duhkhinchuvaari Duhkhamun Baapi Yaananda Miyyumu