నా యేసు రాజు - YouWorship
Naa Yesu Raaju
Artist: Unknown Artist
Category: Christmas
Song Lyrics
నా యేసు రాజు నాకై పుట్టిన రోజు (2) క్రిస్మస్ పండుగా హృదయం నిండుగా (2) హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రి మెర్రి క్రిస్మస్ (2) ||నా యేసు|| పరలోకమునే విడిచెను పాపిని నను కరుణించెను పశు పాకలో పుట్టెను పశువుల తొట్టిలో వింతగా (2) ||హ్యాపీ|| నమ్మిన వారికి నెమ్మది ఇమ్ముగనిచ్చి బ్రోవఁగా ప్రతి వారిని పిలిచెను రక్షణ భాగ్యమునివ్వగా (2) ||హ్యాపీ|| సంబరకరమైన క్రిస్మస్ ఆనందకరమైన క్రిస్మస్ ఆహ్లాదకరమైన క్రిస్మస్ సంతోషకరమైన క్రిస్మస్ (2) ||నా యేసు|| Naa Yesu Raaju Naakai Puttina Roju (2) Christmas Pandugaa Hrudayam Nindugaa (2) Happy Happy Christmas Merry Merry Christmas (2) ||Naa Yesu|| Paralokamune Vidichenu Paapini Nanu Karuninchenu Pashu Paakalo Puttenu Pashuvula Thottilo Vinthagaa (2) ||Happy|| Nammina Vaariki Nemmadhi Immuganichchi Brovagaa Prathi Vaarini Pilichenu Rakshana Bhaagyamunivvagaa (2) ||Happy|| Sambharakaramaina Christmas Aanandhakaramaina Christmas Aahlaadhakaramaina Christmas Santhoshakaramaina Christmas (2) ||Naa Yesu||