నా యేసు మార్గమందున - YouWorship
Naa Yesu Maargamanduna
Artist: సీయోను గీతాలు
Category: Commitment
Song Lyrics
పల్లవి: సిలువను వీడను - సిలువను వీడను (1) సిలువను వీడను - సిలువను వీడను - సిలువను వీడను (1) సిలువను సిలువను వీడను (1) 1. నా యేసు మార్గమందున వెళ్ళ నాయత్తమా? గొల్గొతాకొండ బాధలో - పాలు పొందెదవా? (2) 2. బంధుమిత్రుల మధ్యను శ్రమ సహింతువా? - మూర్ఖ కోపిష్టుల మధ్య దిట్టముగ నుందువా? || సిలువ || 3. ఆకలి దాహ బాధలో ధైర్యంబుగ నిల్తువా? అవమానము వచ్చినన్ - సిల్వను మోతువా? || సిలువ || 4. పాపాత్ములు గుణపడన్ - దత్తము చేతువా? - భయస్థులు ధైర్యపడన్ - యుద్ధము చేతువా? || సిలువ || 5. లోకులు నాశమైరిగా - వీరులు లేకయే - విమోచకుడు సిల్వలో - వ్రేలాడి మృతి పొందెను || సిలువ || 6. జీవాంతరము వరకు - నిల్చిపోరుసల్పి - దైవకృపచే గెల్చి నే - మోక్షము చేరుదున్ || సిలువ || Pallavi: Siluvanu Veedanu - Siluvanu Veedanu (1) Siluvanu Veedanu - Siluvanu Veedanu - Siluvanu Veedanu (1) Siluvanu Siluvanu Veedanu (1) 1. Naa Yesu Maargamanduna Vella Naayaththamaa? Golgothaakonda Baadhalo - Paalu Pondedavaa? (2) 2. Bandhumithrula Madhyanu Shrama Sahinthuvaa? - Moorkha Kopishtula Madhya Dittamuga Nunduvaa? || Siluva || 3. Aakali Daaha Baadhalo Dhairyambuga Nilthuvaa? Avamaanamu Vachchinan - Silvanu Mothuvaa? || Siluva || 4. Paapaathmulu Gunapadan - Daththamu Chethuvaa? - Bhayasthulu Dhairyapadan - Yuddhamu Chethuvaa? || Siluva || 5. Lokulu Naashamairigaa - Veerulu Lekaye - Vimochakudu Silvalo - Vrelaadi Mruthi Pondenu || Siluva || 6. Jeevaantharamu Varaku - Nilchiporusalpi - DaivaKrupache Gelchi Ne - Mokshamu Cherudun || Siluva ||