నా యేసు ప్రభువా - YouWorship
Naa Yesu Prabhuvaa
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
నా యేసు ప్రభువా నిన్ను నేను ఆరాధించెదను స్తుతియింతును (2) నీ ప్రేమా సన్నిధిలో నీ ముఖము నేను చూచుచు ఆనందించెదను చిరకాలము నీలో (2) నీ స్నేహమే నా బలము నీ ఊపిరే నా జీవము నీ వాక్యమే ఆధారము నాకు ధైర్యమిచ్చును (2) ||నీ ప్రేమా|| నా ప్రాణమైన యేసయ్యా నీవుంటే నాకు చాలును నీ కోసమే నే జీవింతున్ నిజమైన ప్రేమికుడా (2) ||నీ ప్రేమా|| యేసయ్యా నా రక్షకా యేసయ్యా నా జీవమా యేసయ్యా నా స్నేహమా నాదు ప్రాణ ప్రియుడా (2) ||నీ ప్రేమా|| Naa Yesu Prabhuvaa Ninnu Nenu Aaraadhinchedanu Sthuthiyinthunu (2) Nee Premaa Sannidhilo Nee Mukhamu Nenu Choochuchu Aanandinchedanu Chirakaalamu Neelo (2) Nee Snehame Naa Balamu Nee Oopire Naa Jeevamu Nee Vaakyame Aadhaaramu Naaku Dhairyamichchunu (2) ||Nee Premaa|| Naa Praanamaina Yesayyaa Neevunte Naaku Chaalunu Nee Kosame Ne Jeevinthun Nijamaina Premikudaa (2) ||Nee Premaa|| Yesayyaa Naa Rakshakaa Yesayyaa Naa Jeevamaa Yesayyaa Naa Snehamaa Naadu Praana Priyudaa (2) ||Nee Premaa||