నా యేసు నొప్పుకొనను - YouWorship
Naa Yesu Noppukonanu
Artist: సీయోను గీతాలు
Category: Worship
Song Lyrics
పల్లవి: సిల్వలో సిల్వలోఁ గాంచి నే చూడఁగన్ చింతలన్ భారమెల్లఁ బోయెనే - విల్వలేనట్టి రక్తమున్నమ్మన్ - విశ్వంబైన ముక్తి గల్గెనే 1. నా యేసు నొప్పుకొనను నే సిగ్గునొందను నా యేసుకై పోరాడను నే వెన్కదీయను 2. నా దేవుని పేరేసుండు నా కేమి లోపము ఇదే నా సునిరీక్షణ యింకేమి భయము || సిల్వలో || 3. బాహాటమై నా భారము భరింపనాయెనే మహాత్ముని వాగ్దానము మార్పొంద దెన్నడు || సిల్వలో || 4. న్యాయంపు తీర్పు నాటిలో నన్నొప్పుకొంచును నా యేసు తండ్రి యానతిన్ నాకంబుఁ జేర్చును || సిల్వలో || Pallavi: Silvalo Silvalon Gaanchi Ne Choodangan Chinthalan Bhaaramellan Boyene - Vilvalenatti Rakthamunnamman - Vishvambaina Mukthi Galgene 1. Naa Yesu Noppukonanu Ne Siggunondanu Naa Yesukai Poraadanu Ne Venkadeeyanu 2. Naa Devuni Peresundu Naa Kemi Lopamu Ide Naa Sunireekshana Yingkemi Bhayamu || Silvalo || 3. Baahaatamai Naa Bhaaramu Bharimpanaayene Mahaathmuni Vaagdaanamu Maarponda Dennadu || Silvalo || 4. Nyaayampu Theerpu Naatilo Nannoppukonchunu Naa Yesu Thandri Yaanathin Naakambun Jerchunu || Silvalo ||