నా యేసు నామ - YouWorship
Naa Yesu Naama
Artist: జాన్ న్యూటన్
Category: Praise & Worship
Song Lyrics
1. నా యేసు నామ శబ్దము 4 నా యేసు దివ్యనామము ఎంతో యింపైనది సుక్షేమ నిధియౌ భయాదులెల్ల దీరిచి నా దిక్కులేని యాత్మకు విశ్రాంతి నిచ్చును. సమృద్ధినిచ్చును. 2. ఆకలిగొన్న యాత్మకు 5. యేసూ నీవే నాకాపరి అదే మన్నాయగు నా రక్షకా, రాజా, ప్రయాసపడ్డవారికి నా ప్రభువా, నా జీవమా! ఫలము నిచ్చును. నా స్తుతి పొందుము. 3. ఈ ప్రియమైన నామము 6. నీ ప్రేమ ప్రకటింతును నిరీక్షణిచ్చును నా చావు వరకు నాదుర్గమైన స్థానము నీ నామ సంకీర్తనము కృపానిలయము. నన్నాదరించును. 1. Naa Yesu Naama Shabdamu 4 Naa Yesu Divyanaamamu Entho Yimpainadi Sukshema Nidhiyau Bhayaadulella Deerichi Naa Dikkuleni Yaathmaku Vishraanthi Nichchunu. Samruddhinichchunu. 2. Aakaligonna Yaathmaku 5. Yesoo Neeve Naakaapari Ade Mannaayagu Naa Rakshakaa, Raajaa, Prayaasapaddavaariki Naa Prabhuvaa, Naa Jeevamaa! Phalamu Nichchunu. Naa Sthuthi Pondumu. 3. Ee Priyamaina Naamamu 6. Nee Prema Prakatinthunu Nireekshanichchunu Naa Chaavu Varaku Naadurgamaina Sthaanamu Nee Naama Sangkeerthanamu Krupaanilayamu. Nannaadarinchunu.