నా యేసు నాధా - YouWorship
Naa Yesu Naadhaa
Artist: వులిపాక జగన్నాధము
Category: Praise & Worship
Song Lyrics
నా యేసు నాధా - నను జూడవే - నా జీవనాధా = నా యేసునాధ మా - నవ పాప మోచక - నీ యనుగ్రహముచే - నిరతంబు భువిలోన ॥నా యేసు॥ 1. వింటిని నేను -నా హృదయంబు - వింత బొందంగను = మింటనుండి నీవు - మేదిని కరుదెంచి - యెంటి నర్చించితి - వొనరంగ నా కొరకు ॥నాయేసు॥ 2. నీ యానతులను - నిజముగ మీరి - నే నుంటి మున్ను = నా యెదను గుందుచు- నా పాపముల కొరకు - నీ యొద్దం జేరెద - నిజరక్షకుండ వనుచు ॥నా యేసు॥ 3. నేనునీ నెనరు - రుచి జూచితి - నిది యెంతో తనరు = దీనుఃడ నగు నేను Naa Yesu Naadhaa - Nanu Joodave - Naa Jeevanaadhaa = Naa Yesunaadha Maa - Nava Paapa Mochaka - Nee Yanugrahamuche - Nirathambu Bhuvilona ॥Naa Yesu॥ 1. Vintini Nenu -Naa Hrudayambu - Vintha Bondangganu = Mintanundi Neevu - Medini Karudenchi - Yenti Narchinchithi - Vonarangga Naa Koraku ॥NaaYesu॥ 2. Nee Yaanathulanu - Nijamuga Meeri - Ne Nunti Munnu = Naa Yedanu Gunduchu- Naa Paapamula Koraku - Nee Yoddan Jereda - Nijarakshakunda Vanuchu ॥Naa Yesu॥ 3. Nenunee Nenaru - Ruchi Joochithi - Nidi Yentho Thanaru = Deenuhda Nagu Nenu