నా యేసయ్యా నా స్తుతియాగము - YouWorship
Naa Yesayyaa Naa Sthuthi Yaagam
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యమునై ధూపము వోలె నీ సన్నిధానము చేరును నిత్యము చేతువు నాకు సహాయము వెనువెంటనే – వెనువెంటనే (2) ఆత్మతోను మనసుతోను నేను చేయు విన్నపములు (2) ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై విజ్ఞాపన చేయుచున్నావా (2) విజ్ఞాపన చేయుచున్నావా ||నా యేసయ్యా|| ప్రార్థన చేసి యాచించగానే నీ బాహు బలము చూపించినావు (2) మరణపు ముల్లును విరిచితివా నాకై మరణ భయము తొలగించితివా (2) మరణ భయము తొలగించితివా ||నా యేసయ్యా|| మెలకువ కలిగి ప్రార్థన చేసిన శోధనలన్నియు తప్పించెదవు (2) నీ ప్రత్యక్షత నే చూచుటకే నాకై రారాజుగా దిగి వచ్చెదవు (2) రారాజుగా దిగి వచ్చెదవు ||నా యేసయ్యా|| Naa Yesayyaa Naa Sthuthiyaagamu Naivedyamunai Dhoopamu Vole Nee Sannidhaanamu Cherunu Nithyamu Chethuvu Naaku Sahaayamu Venuventane – Venuventane (2) Aathmathonu Manasuthonu Nenu Cheyu Vinnapamulu (2) Aalakinchi Thandri Sannidhilo Naakai Vignaapana Cheyuchunnaavaa (2) Vignaapana Cheyuchunnaavaa ||Naa Yesayyaa|| Praarthana Chesi Yaachinchagaane Nee Baahu Balamu Choopinchinaavu (2) Maranapu Mullunu Virichithivaa Naakai Marana Bhayamu Tholaginchithivaa (2) Marana Bhayamu Tholaginchithivaa ||Naa Yesayyaa|| Melakuva Kaligi Praarthana Chesina Shodhanalanniyu Thappinchedavu (2) Nee Prathyakshatha Ne Choochutake Naakai Raaraajugaa Digi Vachchedavu (2) Raaraajugaa Digi Vachchedavu ||Naa Yesayyaa||