నా యెదలోన్ నా యెదలోన్ - YouWorship
Naa Yedalon Naa Yedalon
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
1. నా యెదలోన్ నా యెదలోన్ - రమ్ము నా యెదలోన్ ప్రభుయేసు 2. రమ్ము నేడే, వసింప రమ్ము - రమ్ము నా యెదలోన్ ప్రభు యేసు 3. నా యెదనుండి నా యెద నుండి - నా యెద నుండి ప్రకాశించుము 4. ప్రకాశించు నేడే, ప్రకాశించు సదా - నా యెదలో నుండి ప్రభు యేసు 1. Naa Yedalon Naa Yedalon - Rammu Naa Yedalon PrabhuYesu 2. Rammu Nede, Vasimpa Rammu - Rammu Naa Yedalon Prabhu Yesu 3. Naa Yedanundi Naa Yeda Nundi - Naa Yeda Nundi Prakaashinchumu 4. Prakaashinchu Nede, Prakaashinchu Sadaa - Naa Yedalo Nundi Prabhu Yesu