నా యెడల నీకున్న - YouWorship
Naa Yedala Neekunna
Artist: ఆడమ్ బెన్నీ
Category: Praise
Song Lyrics
నా యెడల నీకున్న తలంపులన్ని (2) ఎంతో ఎంతో విస్తారమైనవి యేసయ్య (2) అవి రమ్యమైనవి అమూల్యమైనవి(2) నిత్యము నన్నే చూచుచున్నావా యేసయ్య నాకై నీవు తలంచుచున్నావా (2) ||నా యెడల|| రాజువైన నీవు దాసుడవయ్యావా దాసుడనైన నన్ను రాజుగా చేయుటకే (2) అభిషేకించావు అధికారం ఇచ్చావు (2) పరలోకంలో పరిశుద్ధులతొ సావాసం ఇచ్చావు నీకే స్తోత్రము యేసయ్య (2) ||నా యెడల|| ధనవంతుడవై ఉండి దరిద్రుడవయ్యావా దరిద్రుడనైన నన్ను ధనవంతునిగా చేయుటకే (2) ఐశ్వర్యమిచ్చావు నను ఆశీర్వదించావు (2) సుఖశాంతులతో నింపి కాపాడుచున్నావు (2) నీకే స్తోత్రము యేసయ్య (2) ||నా యెడల|| బలవంతుడవై ఉండి బలహీనుడవయ్యావా బలహీనుడనైన నన్ను బలవంతునిగా చేయుటకే (2) నా స్తానము నిలిచావు నా శిక్ష భరించావు (2) నీతిమంతుల సభలో నన్ను నిలబెట్టుచున్నావు నీకే స్తోత్రము యేసయ్య (2) ||నా యెడల|| Naa Yedala Neekunna Thalampulanni (2) Entho Entho Visthaaramainavi Yesayya (2) Avi Ramyamainavi Amoolyamainavi (2) Nithyamu Nanne Choochuchunnaavaa Yesayya Naakai Neevu Thalanchuchunnaavaa (2) ||Naa Yedala|| Raajuvaina Neevu Daasudavayyaavaa Daasudanaina Nannu Raajugaa Cheyutake (2) Abhishekinchaavu Adhukaaram Ichchaavu (2) Paralokamlo Parishudhdhulatho Saavaasam Ichchaavu Neeke Sthothramu Yesayya (2) ||Naa Yedala|| Dhanavanthudavai Undi Daridrudavayyaavaa Daridrudanaina Nannu Dhanavanthunigaa Cheyutake (2) Aishwaryamichchaavu Nanu Aasheervadinchaavu (2) Sukha Shaanthulatho Nimpi Kaapaaduchunnaavu (2) Neeke Sthothramu Yesayya (2) ||Naa Yedala|| Balavanthudavai Undi Balaheenudavayyaavaa Balaheenudanaina Nannu Balavanthunigaa Cheyutake (2) Naa Sthaanamulo Nilichaavu Naa Shiksha Bharinchaavu (2) Neethimanthula Sabhalo Nannu Nilabettuchunnaavu Neeke Sthothramu Yesayya (2) ||Naa Yedala||