నా యాత్మ లెమ్ము - YouWorship
Naa Yaathma Lemmu
Artist: వంతగాని పరదేశి
Category: Praise & Worship
Song Lyrics
నా యాత్మ! లెమ్ము! సిద్ధము కమ్ము -నా "రాజి బూని -పాయక “పోర వలెను నిజమ్ము = వేయి శరంబుల - నేయుచు శత్రు వ - మేయత నిను పడం - డద్రోయం దెగించెను ॥నా యాత్మ॥ 1. వేచి ప్రార్థించి యుద్ధము “సలుపు - వీరాక్ళతి బోరుము - వే జయము కలుగు నని యెంచకుము = ఏంచుచుం బ్రతిదిన - మేసట బోరుచు - యా చించి గురు స - హాయము బొందుము ॥నా యాత్మ॥ 2. జయమునొందితి నని తలంపకుము - సౌఖ్యమునకై స - మయ 'మపే క్షించి కూర్చుండకుము = నియమిత మకుటము - నీ వొందువరకు - నిర్భర యుద్దము = నిలువదు నమ్ముము ॥నా యాత్మ॥ 3. పోరు పోరాడు నిను మరణము - దేవుని యొద్ద - జేరు దనుక వీడకు రణము = శ్రీ రమ్యుని ది - వ్యారామంబునం - జేరి సుఖింపంగం - జేకొని నిను విను ॥నా యాత్మ॥ Naa Yaathma! Lemmu! Siddhamu Kammu -Naa "Raaji Booni -Paayaka “Pora Valenu Nijammu = Veyi Sharambula - Neyuchu Shathru Va - Meyatha Ninu Padan - Dadroyan Deginchenu ॥Naa Yaathma॥ 1. Vechi Praarthinchi Yuddhamu “Salupu - Veeraaklathi Borumu - Ve Jayamu Kalugu Nani Yenchakumu = Enchuchun Brathidina - Mesata Boruchu - Yaa Chinchi Guru Sa - Haayamu Bondumu ॥Naa Yaathma॥ 2. Jayamunondithi Nani Thalampakumu - Saukhyamunakai Sa - Maya 'Mape Kshinchi Koorchundakumu = Niyamitha Makutamu - Nee Vonduvaraku - Nirbhara Yuddamu = Niluvadu Nammumu ॥Naa Yaathma॥ 3. Poru Poraadu Ninu Maranamu - Devuni Yodda - Jeru Danuka Veedaku Ranamu = Shree Ramyuni Di - Vyaaraamambunan - Jeri Sukhimpanggan - Jekoni Ninu Vinu ॥Naa Yaathma॥